టైట్ టాప్‌లో బయటపడ్డ కేతిక శర్మ అందాలు: ఈ హాట్ ఫోజులు చూస్తే తట్టుకోలేరు భయ్యా!
టాలీవుడ్‌లో ఇప్పుడు చాలా మంది భామలు తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపుతో సత్తా చాటుతోన్నారు. అందులో బోల్డు బ్యూటీ కేతిక శర్మ ఒకరు. తెలుగులో అంతగా సక్సెస్ కాకున్నా.. ఈ అమ్మడు మాత్రం వరుసగా ఆఫర్లను అందుకుంటూనే ఉంది. ఇలా తీరక లేకుండా ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో కేతిక శర్మ సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూడండి!
ఆ వీడియోతో నేషనల్ క్రేజ్:సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే బొద్దుగుమ్మ కేతిక శర్మ 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోను చేసింది. దీనికి ఊహించని విధంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా కేతిక శర్మ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగడంతో పాటు ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి.

రొమాంటిక్‌గా.. ఫుల్ ఫేమస్:సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయిన కేతిక శర్మకు చాలా ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు దక్కాయి. ఈ క్రమంలోనే ఈ బొద్దుగుమ్మ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అయితే, ఈ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. కానీ, ఇందులో కేతిక అందం, అభినయానికి తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఎన్నో చిత్రాలు.. నిరాశగానే:సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన కేతిక శర్మ.. ఆ తర్వాత కూడా ఆఫర్లను భారీ స్థాయిలో దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఆమె నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'లోనూ హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇది కూడా విజయాన్ని దక్కించుకోలేదు. దీని తర్వాత కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసినా.. ఇదీ ఫ్లాప్ అయింది.

పవన్ సినిమాలోనే ఛాన్స్:తెలుగు సినీ ఇండస్ట్రీలో కేతిక శర్మ ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతోన్న 'వినోదయ సీతమ్' రీమేక్‌లో హీరోయిన్‌గా చేస్తోంది. దీనితో పాటు తెలుగు, తమిళంలోనూ కేతిక శర్మ మరిన్ని అవకాశాలను సైతం అందుకుంది.

సోషల్ మీడియాలో రచ్చ:వాస్తవానికి కేతిక శర్మ ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అని ముందే చెప్పుకున్నాం. అందుకే ఈ భామ ఇందులోనే ఎప్పుడూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు, ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం పోస్ట్ చేస్తూనే ఉంటోంది.

గ్లామర్ షోలో తగ్గడంలేదే:కేతిక శర్మ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హడావిడి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. అంతలా ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో విపరీతంగా హాట్ షో చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. తద్వారా కేతిక శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

కేతిక లేటెస్ట్ పిక్స్ వైరల్:హాట్ లేడీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు వైట్ కలర్ టైట్ టాప్ వేసుకుని కనిపించింది. అంతేకాదు, ఘాటుగా ఫోజులిస్తూ రెచ్చిపోయింది. ఇక, ఈ పిక్స్‌లో ఆమె ఎద అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా కేతిక షేర్ చేసిన ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











