Don't Miss!
- News
తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం: వీడియో వైరల్, టీటీడీ ఏమందంటే.?
- Finance
wipro: అప్పుడు వెయిట్ చెయ్యమన్న విప్రో.. ఇప్పుడు వేటు వేసింది..
- Sports
ఆస్ట్రేలియా క్రికెటర్ వివాహేతర సంబంధం.. చెంపలు వాయించిన ప్రేయసి!
- Lifestyle
పీరియడ్స్ మిస్ అయ్యింది, కానీ నెగెటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్: కారణాలను ఏంటో ఇక్కడ తెలుసుకోండి
- Automobiles
సాధారణ ప్రజలనే కాదు కంపెనీ చైర్మన్ మనసు కూడా దోచేసిన Hero Vida.. స్కూటర్ డెలివరీ ఫొటోస్
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
- Technology
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా సందడి చేస్తోన్నారు. కానీ, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలను సొంతం చేసుకుంటోన్నారు. అందులో కేతిక శర్మ ఒకరు. రొమాంటిక్ లేడీగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. సత్ఫలితాలను అందుకోలేకపోతోంది. కానీ, ఆఫర్లను మాత్రం భారీ స్థాయిలోనే ఒడిసి పట్టుకుంటోంది. ఫలితంగా హాట్ టాపిక్ అయిపోతోంది. ఇక, తాజాగా కేతిక శర్మ సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

ఒక్క వీడియోతో నేషనల్ క్రేజ్
నటిగా
పరిచయం
అవడానికి
ముందే
కేతిక
శర్మ
మోడల్‌గా
యమ
ఫేమస్
అయింది.
ఇలా
తన
అందచందాలతో
ఆకట్టుకున్న
ఈ
భామ..
చాలా
బ్రాండ్లకు
అంబాసీడర్‌గానూ
వ్యవహరించింది.
ఆ
తర్వాత
2016లో
'థగ్
లవ్'
అనే
యూట్యూబ్
వీడియోను
చేసింది.
దీనికి
భారీ
రెస్పాన్స్
రావడంతో
ఆమెకు
నేషనల్
రేంజ్‌లో
పాపులారిటీ
లభించింది.
దీంతో
ఆఫర్లు
కూడా
వెల్లువెత్తాయి.
యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!

రొమాంటిక్‌గా ఎంట్రీ ఇచ్చేసి
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన కేతిక శర్మకు ఎన్నో షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది. అయితే, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, కేతికకు మాత్రం మంచి గుర్తింపుతో పాటు ప్రశంసలు దక్కాయి.

రిజల్ట్‌తో సంబంధం లేకుండా
మొదటి చిత్రమే నిరాశను మిగిల్చినా కేతిక శర్మకు టాలీవుడ్‌లో అవకాశాలు భారీ స్థాయిలో వచ్చాయి. ఈ క్రమంలోనే తన రెండో చిత్రంగా ఈమె నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా హిట్ అవలేదు. ఇక, ఇటీవలే కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసింది. ఇది కూడా బిగ్ షాక్‌నే ఇచ్చింది.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

ఇక్కడే కాదు.. అక్కడా పట్టేసి
టాలీవుడ్‌లో కేతిక శర్మ నటించిన చిత్రాలన్నీ పెద్దగా సక్సెస్ కాలేదు. పైగా ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అయినా సరే తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో ఇప్పటికే ఈ చిన్నది కొన్ని చిత్రాలను కూడా ఓకే చేసేసింది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ నటించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో నార్త్ బ్యూటీ సౌత్‌లోనూ సెన్సేషన్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన కేతిక శర్మ.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్ అయింది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.
Kajal Aggarwal: భర్తతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. ఏకంగా పెదాలను లాక్ చేసి మరీ!

హాట్ ట్రీట్‌తో రెచ్చిపోతోంది
సోషల్ మీడియాలో కేతిక శర్మ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. అంతలా ఆమె కొంత కాలంగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన లేలేత అందాలను చూపించేవే ఎక్కువ ఉంటున్నాయి. తద్వారా కేతిక శర్మ తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగుతోంది.

షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా
రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్‌తో ఘాటు ఫోజులిస్తూ హాట్ షో చేసింది. దీంతో ఆమె లేలేత అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో కేతిక శర్మ షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి.. ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.