మరోసారి హద్దు దాటిన కేతిక శర్మ: బెడ్‌పై ఆ బాడీ పార్టులు కనిపించేలా!

టాలీవుడ్‌లోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో కేతిక శర్మ ఒకరు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోన్న ఈ చిన్నది.. టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కేతిక శర్మ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఆ పిక్‌పై లుక్కేయండి!

ఆ వీడియోతో కేతిక పాపులర్

ఆ వీడియోతో కేతిక పాపులర్


సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే కేతిక శర్మ మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇలా తన అందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. ఆ తర్వాత 2016లో 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోను చేసింది. దీనికి భారీ రెస్పాన్స్ రావడంతో ఆమె సెన్సేషన్ అయింది. ఫలితంగా కేతిక సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయింది.

పూరీ కొడుకుతో రొమాన్స్‌తో

పూరీ కొడుకుతో రొమాన్స్‌తో


సోషల్ మీడియా ద్వారా సంచలనంగా మారిన కేతిక శర్మకు సినిమా ఆఫర్లు కూడా భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే, ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ, కేతికకు మాత్రం మంచి గుర్తింపు వచ్చి.. కుర్రాళ్లకు క్రష్‌గా మారింది.

హిట్‌లు లేకున్నా సినిమాలే

హిట్‌లు లేకున్నా సినిమాలే


సినిమా రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా కేతిక శర్మకు టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తన రెండో చిత్రంగా ఈమె నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇది కూడా సక్సెస్ కాలేదు. ఇక, ఇటీవలే కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసింది. ఇది కూడా హిట్ అవలేదు.

అక్కడ కూడా వరుస ఆఫర్లు

అక్కడ కూడా వరుస ఆఫర్లు


తెలుగులో ఇప్పటికే కేతిక శర్మ పలు చిత్రాల్లో నటించినా.. ఆమెకు విజయం మాత్రం అందని ద్రాక్షలానే మిగిలింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో ఆఫర్లు మాత్రం ఈ చిన్నదాన్ని వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా కేతిక పలు చిత్రాలను ఓకే చేసేసింది. అలాగే, దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఈ ఢిల్లీ భామ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్


చాలా కాలం క్రితమే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన కేతిక శర్మ.. ఈ మధ్య కాలంలో మరింత బిజీగా మారిపోయింది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉంది.

అందాలను ఆరబోస్తోందిగా

అందాలను ఆరబోస్తోందిగా


కేతిక శర్మ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె కొంత కాలంగా గ్లామర్ ట్రీట్‌ను ఇస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో క్లీవేజ్ షో చేసేవే ఎక్కువ ఉంటున్నాయి. తద్వారా ఈ ముద్దుగుమ్మ పేరు మారుమ్రోగిపోతోంది. దీంతో కేతిక శర్మ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

కేతిక శర్మ హాట్ పిక్ వైరల్‌గా

కేతిక శర్మ హాట్ పిక్ వైరల్‌గా


రొమాంటిక్ భామ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోలను వదిలింది. ఇందులో ఈ చిన్నది బెడ్‌పై బోల్డుగా ఫోజులిస్తూ హాట్ షో చేసింది. దీంతో ఆమె లేలేత అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో కేతిక శర్మ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది తెగ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X