మరోసారి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన మహేష్ బ్యూటీ.. పొట్టి డ్రెస్ లో స్టన్నింగ్ లుక్

భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామరస్ బ్యూటీ కీయరా అద్వానీ ఒకవైపు బాలీవుడ్ లో మరోవైపు టాలీవుడ్ లో సమానంగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల కాలంలో కీయరా బాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు చేసినా కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో కీయరా చేసే గ్లామరస్ ఫొటోలు కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక రీసెంట్ గా ఆమె పింక్ కలర్ డ్రెస్ లో ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

చిన్న సినిమాలతో మంచి క్రేజ్

చిన్న సినిమాలతో మంచి క్రేజ్


మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గ్లామరస్ బ్యూటీ కీయరా అద్వానీ ఆ తరువాత బాలీవుడ్ లో కొన్ని చిన్న సినిమాలతో మంచి నటిగా క్రేజ్ అందుకుంది. ఆమె చేసిన చిన్న సినిమా ఫగ్లీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం ఎమ్ఎస్.ధోని బయోపిక్ ద్వారా కూడా మంచి గుర్తింపు అందుకుంది.

అగ్ర హీరోలతో..

అగ్ర హీరోలతో..

ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు సక్సెస్ అవుతున్న తరుణంలో అప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కొరటాల శివ, మహేష్ బాబు కలయికలో వచ్చిన పొలిటికల్ డ్రామా భరత్ అనే నేను సినిమాలో నటించిన కీయరా మంచి విజయంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత మాత్రం రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ డిజాస్టర్ అయ్యింది.

భారీగా రెమ్యునరేషన్

భారీగా రెమ్యునరేషన్

ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ బ్యూటీ రేంజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రీసెంట్ గా బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రాతో నటించిన షేర్షా సినిమా ఓటీటీలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత అమ్మడు రెమ్యునరేషన్ కూడా ఒక్కసారిగా బౌన్స్ అయ్యింది. ప్రస్తుతం సినిమాకు తగ్గట్టుగా 3కోట్లకు పైగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది.

 హాట్ లుక్ వైరల్

హాట్ లుక్ వైరల్

ఇక సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫొటోతో దర్శనమిచ్చే కీయరా అద్వానీ రీసెంట్ గా ఒక పింక్ కలర్ డ్రెస్ లో తన అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేసింది. పొట్టి డ్రెస్ లో అమ్మడు లెగ్స్ అందాలను కూడా హైలెట్ చేస్తూ సెక్సీగా స్టిల్ ఇచ్చింది. ఇక ఆ ఫొటో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. కీయరా మూడు పదుల వయసులోకి వస్తున్నా ఇంకా పదహారేళ్ళ అమ్మాయి తరహాలోనే కనిపిస్తోంది.

ఆ సినిమాలతో బిజీగా..

ఆ సినిమాలతో బిజీగా..


ఇక ప్రస్తుతం కీయరా సినిమాల విషయానికి వస్తే.. ఈ బ్యూటీ రామ్ చరణ్ తేజ్ 15వ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల కానుంది. ఇక బాలీవుడ్ లో కూడా అక్షయ్ కుమార్, విక్కీ కౌషల్ లతో చేస్తున్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఆమె విజయ్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఎన్టీఆర్ తో కూడా ఛాన్స్ కొట్టేయబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X