Kiara Advani: ఎద అందాలతో మరీ ఇంత ఘాటుగానా.. రామ్ చరణ్ హీరోయిన్ అందాల రచ్చ.. స్టన్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కొంత మంది బాలీవుడ్ హీరోయిన్స్ కూడా అవకాశాలు అందుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ తో సంబంధం లేకుండా అగ్ర హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాలతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇక ఆ తరహాలో ఆలోచించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలలో కియారా అద్వానీ ఒకరు. ఒక వైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక గ్లామరస్ ఫోటో షూట్ తో షాక్ ఇస్తూనే ఉంటుంది. రీసెంట్ గా కూడా ఈ బ్యూటీ ఎవరూ ఊహించని విధంగా ఘాటైన అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించింది. ఒకసారి ఆ ఫోటోలపై ఓ లుక్కేస్తే..

తెలుగులో ఆఫర్స్

తెలుగులో ఆఫర్స్

మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కియారా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక తెలుగులో ఈ బ్యూటీకి ప్రతి ఏడాది ఏదో ఒక సినిమా ఆఫర్ వస్తూనే ఉంది. కానీ తొందరపడకుండా తనకు నచ్చిన సినిమాలోనే చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.

 డిజాస్టర్స్ వచ్చినా..

డిజాస్టర్స్ వచ్చినా..

రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ కూడా కియారా అద్వానికి తెలుగులో డిమాండ్ అయితే అస్సలు తగ్గలేదు. కానీ ఈ బ్యూటీ మిగతా సినిమాలతో బిజీగా ఉండటం వలన కొన్ని ఆఫర్లను తీసుకోవాల్సి వస్తుందట. ప్రస్తుతం బాలీవుడ్లో అయితే మీడియం రేంజ్ హీరోలతో పాటు అగ్రహీరోలతో నటించే అవకాశాలు అందుకుంటోంది.

 రామ్ చరణ్ తో మరోసారి

రామ్ చరణ్ తో మరోసారి

ఫస్ట్ కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. శంకర్ ప్రతి సినిమాలో కూడా హీరోయిన్స్ కు పాత్రలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రామ్ చరణ్ సినిమాల్లో కూడా అదే తరహాలో ఆమె ఒక బలమైన పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఘాటైన క్లివేజ్ అందాలతో..

ఘాటైన క్లివేజ్ అందాలతో..

ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలతో హాట్ టాపిక్ గా నిలిచే కియరా రీసెంట్ గా కూడా ఒక ఘాటైన ఫోటోతో షాక్ ఇచ్చింది. మెరిసే డ్రెస్సులలో అమ్మడు హాట్ క్లీవేజ్ అందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది. గతంలో ఈ తరహా అందాలను చాలాసార్లు ప్రజెంట్ చేసినప్పటికీ కూడా కియారా అద్వానీ ఈ లుక్కు లో మాత్రం చాలా అందంగా ఉంది అంటే పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

Recommended Video

Prabhas Plans To Save UV Creations.. బ్లాక్ బస్టర్ కాంబో సెట్ ! | Filmibeat Telugu
 ఆ అవార్డుతో..

ఆ అవార్డుతో..

రీసెంట్ గా GM అవార్డ్స్ లో మిల్లేనియల్ స్టార్ ఆఫ్ ద రైస్ అవార్డును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక తనకు వచ్చిన అవార్డుతో చాలా సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నిమిషాల్లోనే వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X