పెళ్లి తరువాత మరింత ఓపెన్‌గా కియారా అద్వానీ అందాలు.. ఈ రేంజ్ లో షాక్ ఇస్తుందని అనుకోలేదు!
బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ సినిమాల కంటే ఎక్కువ స్థాయిలో గ్లామరస్ ఫోటోషూట్స్ ద్వారానే మంచి క్రేజ్ అందుకుంటుంది. ఈ బ్యూటీ క్యూట్ అందాలతో ప్రతిక్షణం సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా వైరల్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గా ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో అయితే అమ్మడు అందరి ఫోకస్ తనపై పడేలా చూసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

డిఫరెంట్ కంటెంట్..
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ సినిమాలలో కూడా కియారా అద్వానీ నటిస్తూ వస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఆమె చాలా సినిమాలు చేసింది.

వచ్చిన కొత్తలోనే..
వీలైనంతవరకు హీరోయిన్ గా తన స్టార్ ఇమేజ్ ను పెంచుకునేందుకు ఆమె గట్టిగానే ప్రయత్నాలు చేసింది. మొదట్లో కొన్ని చిన్న సినిమాలతోనే ఆమెకు మంచి సక్సెస్ వచ్చింది. ఇక క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ ద్వారా ఆమె రేంజ్ మరికొంత పెరిగింది. అయితే వచ్చిన కొత్తలోనే ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూ ఉండడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించేందుకు ఒప్పుకుంది.

టాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇక తెలుగులో మళ్లీ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. అయితే ఆ సినిమా మాత్రం అమ్మడికి ఊహించని విధంగా డిజాస్టర్ ఇచ్చింది.

బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా
ఒక సినిమా సక్సెస్ అయిన తరువాత మళ్లీ వెంటనే మరొక సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా కియారా అద్వానీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అంతే కాకుండా లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సీరీస్ లలో కూడా ఆమె బోల్డ్ పాత్రల్లో నటించే ప్రయత్నం చేస్తోంది. ఇక హిందీ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ద్వారా ఆమె పారితోషికం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ క్లిక్ కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ఎద అందాలతో..
ఇక కియారా అద్వానీ గ్లామర్ తో ప్రతినిత్యం ఆకట్టుకుంటూనే ఉంది. ఇటీవల జీ సినిమా అవార్డ్స్ లో కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఊహించిన విధంగా దర్శనమిచ్చింది. అందులోనే అమ్మడు క్లివెజ్ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఇక లెగ్స్ అందాలు కూడా మరింత వైరల్ అయ్యాయి. ఇటీవల పెళ్లి చేసుకున్న అమ్మడు గ్లామర్ విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ కియారా అద్వానీ ఇంకా ఊహించని స్థాయిలోనే డోస్ పెంచినట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

స్టైలిష్ డ్రెస్ లో..
కియారా అద్వానీ స్టైలిష్ డ్రెస్ లో ఊహించని విధంగా కనిపించింది. ఈ రేంజ్ లో షాక్ ఇస్తుందని అనుకోలేదని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కియారా అద్వానీ బాలీవుడ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాలను ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్ తేజ్ 15వ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఒక సినిమా తో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











