కృతి శెట్టి హాట్ ఎక్స్‌పోజింగ్: తొలిసారి అలా చూపిస్తూ రెచ్చగొడుతోందిగా!

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న పేర్లలో కృతి శెట్టి ఒకటి. అంతలా ఈ ముద్దుగుమ్మ ప్రభావాన్ని చూపిస్తూ సందడి చేస్తోంది. మొదటి చిత్రంతోనే అందరినీ మాయ చేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోంది. ఇలా చేతి నిండా సినిమాలతో తెగ హల్చల్ చేస్తోంది. అదే సమయంలోనే కృతి శెట్టి సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ క్యూట్ హీరోయిన్ తాజాగా కొన్ని క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

హిందీలోనే.. ఉప్పెనతో ఫేమస్:2019లో వచ్చిన 'సూపర్ 30' అనే హిందీ చిత్రం ద్వారా కృతి శెట్టి నటిగా పరిచయమైంది. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఏడాదే విడుదలైన 'ఉప్పెన' మూవీతో ఈ భామ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇందులో అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని తెలుగులో ఫుల్ ఫేమస్ అయింది.

Actress Krithi Shetty Latest Stunning Photos Gone Viral

వరుస హిట్లతో గోల్డెన్ బ్యూటీగా:'ఉప్పెన' తర్వాత కృతి శెట్టికి తెలుగులో అవకాశాలు జోరందుకున్నాయి. అందుకు అనుగుణంగానే ఆమె వచ్చిన ప్రతి సినిమానూ చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ వరుసగా 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' వంటి చిత్రాల్లో నటించింది. ఇవి సూపర్ హిట్‌ అయ్యాయి. దీంతో కృతి శెట్టి టాలీవుడ్‌లో గోల్డెన్ హీరోయిన్ అనే పేరును సొంతం చేసుకుంది.

Actress Krithi Shetty Latest Stunning Photos Gone Viral

వరుస ఫ్లాపులతో ఇబ్బందులు:మొదటి మూడు చిత్రాలూ సూపర్ డూపర్ హిట్ అవడంతో కృతి శెట్టి పేరు సంచలనం అయింది. అయితే, ఆ తర్వాత ఆమె 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వంటి సినిమాల్లో నటించింది. ఈ మూడు సినిమాలూ ఆశించిన రీతిలో ఆడలేదు. ఫలితంగా ఈ కుర్ర హీరోయిన్‌కు హ్యాట్రిక్ పరాజయాలు వచ్చినట్లు అయింది.

కస్టడీ కూడా.. తమిళ మూవీలో:రెండేళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న కృతి శెట్టి.. ఇటీవలే నాగ చైతన్య హీరోగా చేసిన 'కస్టడీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, దురదృష్టవశాత్తూ ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఫలితంగా 'కస్టడీ' మూవీ కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. ఇక, ప్రస్తుతం కృతి శెట్టి తమిళంలో Ajayante Randam Moshanam మూవీ చేస్తోంది.

Actress Krithi Shetty Latest Stunning Photos Gone Viral

సోషల్ మీడియాలో బిజీగానే:దాదాపు నాలుగేళ్లుగా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న కృతి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ క్రేజ్ రెట్టింపు చేసుకుంటోంది.

Actress Krithi Shetty Latest Stunning Photos Gone Viral

హాట్ షోకు కాస్త దూరంగానే:సోషల్ మీడియాలో హీరోయిన్ కృతి శెట్టి సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. అయితే, చాలా మంది హీరోయిన్లులా ఈ అమ్మడు ఇందులో హాట్ షో మాత్రం పెద్దగా చేయదన్న విషయం తెలిసిందే. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

Actress Krithi Shetty Latest Stunning Photos Gone Viral

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతోంది:తాజాగా క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డిజైనర్ డ్రెస్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలను దిగింది. ఈ పిక్స్‌లో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X