గేట్లు ఎత్తేసిన బేబమ్మ: తొలిసారి ఎద అందాలను అలా ప్రదర్శిస్తూ!

టాలీవుడ్‌లోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ కృతి శెట్టి ఒకరు. ఆరంభంలోనే వరుస హిట్లతో సక్సెస్‌‌ఫుల్ లేడీగా పేరొందిన ఈ భామ.. సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. కానీ, ఈ మధ్య కాలంలో ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే కృతి శెట్టి.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

బాలీవుడ్‌లోనే... ఉప్పెన రేపి:చిన్న వయసులోనే మోడల్‌గా పరిచయమైన కృతి శెట్టి 2019లో వచ్చిన 'సూపర్ 30' అనే హిందీ చిత్రం ద్వారా నటిగా కెరీర్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఏడాదే 'ఉప్పెన' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంటరైంది. ఇందులో అదిరిపోయే నటన, అందంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుని సత్తా చాటింది.

Actress Krithi Shetty Looks Fabulous in Latest Photos

లక్కీ హీరోయిన్‌గా గుర్తింపుతో:కృతి శెట్టికి 'ఉప్పెన' తర్వాత తెలుగులో అవకాశాలు జోరందుకున్నాయి. అందుకు అనుగుణంగానే ఆమె వచ్చిన ప్రతి సినిమానూ చేసింది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ వరుసగా 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' వంటి చిత్రాల్లో నటించింది. ఇవి సూపర్ డూపర్ హిట్‌ అయ్యాయి. దీంతో కృతి శెట్టి టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అనే పేరును కూడా సొంతం చేసుకుంది.

ఫ్లాపులతో హ్యాట్రిక్ చేసేసింది:ఆరంభంలో చేసిన అన్ని సినిమాలూ సూపర్ డూపర్ హిట్ అవడంతో కృతి శెట్టి పేరు సెన్సేషన్‌గా మారింది. అయితే, ఆ తర్వాత ఆమె 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వంటి సినిమాల్లో నటించింది. ఈ మూడు సినిమాలూ ఆశించిన రీతిలో ఆడలేదు. ఫలితంగా ఈ హీరోయిన్‌ హ్యాట్రిక్ ఫ్లాపులు చవి చూడాల్సి వచ్చింది.

Actress Krithi Shetty Looks Fabulous in Latest Photos

మరో డిజాస్టర్.. తమిళంలోనే:వరుసగా డిజాస్టర్లతో ఇబ్బంది పడుతోన్న కృతి శెట్టి.. ఇటీవలే నాగ చైతన్య హీరోగా చేసిన 'కస్టడీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫలితంగా 'కస్టడీ' మూవీ కూడా డిజాస్టర్‌గా మారి ఆమెకు మరో షాక్ ఇచ్చింది. ఇక, ప్రస్తుతం కృతి శెట్టి తమిళంలో Ajayante Randam Moshanam అనే మూవీలో నటిస్తోంది.

ఇంటర్నెట్‌లో కూడా బిజీగా:తెలుగులోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న కృతి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

Actress Krithi Shetty Looks Fabulous in Latest Photos

సినిమాల్లో చేయకున్నా ఇలా:హీరోయిన్ కృతి శెట్టి సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. అయితే, చాలా మంది హీరోయిన్లులా ఈ అమ్మడు ఇందులో హాట్ షో మాత్రం పెద్దగా చేయలేదు. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది.

Actress Krithi Shetty Looks Fabulous in Latest Photos

కృతి శెట్టి హాట్ పిక్స్ వైరల్‌గా:క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డిజైనర్ శారీలో పైటను పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలను దిగింది. ఈ పిక్స్‌లో ఆమె లేలేత ఎద భాగాలు తెగ హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X