అందాల రాక్షసిలో ఇంత అందం దాగుందా? యమ హాట్‌గా లావణ్య.. వైరల్ పిక్

Recommended Video

Lavanya Tripathi Sensational Pic Goes Viral || Filmibeat Telugu

సినిమా అంటేనే గ్లామర్.. ఆ గ్లామర్ ఒలకబోస్తేనే ఆఫర్స్.. అది కూడా ప్రైవేట్‌గా కాదు, పబ్లిక్‌గా. అంటే వేరేలా అర్థం చేసుకోకండి. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అంటే పబ్లిక్ ప్లేట్ ఫార్మే కదా! అందుకే అలా అంటున్నాం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. కొత్త, పాత హీరోయిన్ అనే తేడా లేదు.. ప్లాప్స్, హిట్స్ అస్సలు పట్టించుకునే పనే లేదు.. యంగ్, ఓల్డ్ అనే వేరియేషన్ కూడా లేదు.. వరుస పెట్టి హీరోయిన్లంతా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఈ దారిలోనే వెళ్తున్న యంగ్ లేడీ లావణ్య త్రిపాఠి తాజాగా ఓ సెన్సేషనల్ పిక్ తో సెగలు పుట్టించింది.

నాకేం తక్కువ అన్న రీతిలో..

మొదటి సినిమా 'అందాల రాక్షసి' తోనే అందరి కళ్ళు తనపై పడేలా చేసుకుంది లావణ్య. ఆ సినిమా హిట్ కాకున్నా లావణ్యకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఒకటి అరా సినిమాలతో లావణ్య ఆకట్టుకున్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో పెద్దగా రాణించలేక పోయింది. దీంతో ఆమె కెరీర్ కి కొద్దిమేర బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో నాకేం తక్కువ అన్న రీతిలో సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల విందు చేస్తోంది లావణ్య.

వరుసగా ఫట్.. ఫట్.. ఫట్

వరుసగా ఫట్.. ఫట్.. ఫట్

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆమె ఖాతాలో పడటంతో ఇక లావణ్య స్టార్ హీరోయిన్ కావడం కన్ఫర్మ్ అనుకున్నారంతా. ఈ రెండు సినిమాల తరువాత ఆమె అవకాశాలు కూడా క్యూ కట్టాయి. కానీ ఏం లాభం? ఆ తర్వాత ఆమె నటించిన వరుస సినిమాలు ఫట్ అనేశాయి. దీంతో ఒక్కాసారిగా ఆమె క్రెడిట్ పాతాళంలో పడింది. వెంటనే లావణ్య కెరీర్ గ్రాఫ్ కింది చూపులు చూసింది.

ఇక లాభం లేదనుకున్న లావణ్య.. తన అందాన్నే నమ్ముకుంది

ఇక లాభం లేదనుకున్న లావణ్య.. తన అందాన్నే నమ్ముకుంది

వరుస ప్లాప్స్ పడటంతో లావణ్యకు అవకాశమిచ్చేనందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక లాభం లేదనుకున్న లావణ్య.. నయా ట్రెండ్‌కి తగ్గట్టుగా తన అందాన్నంతా ఒలకబోస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. ఇలాగైనా అవకాశాలు పట్టేసి తిరిగి పుంజుకోవాలని ప్లాన్ చేస్తోంది.

ఇంత అందం దాగుందా? యమ హాట్‌గా లావణ్య

ఇంత అందం దాగుందా? యమ హాట్‌గా లావణ్య

ఈ కోవలోనే తాజాగా తన ట్విటర్ ద్వారా ఓ వైరల్ పిక్ షేర్ చేసింది లావణ్య త్రిపాఠి. లైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ శాటిన్ గౌన్ వేసుకొని సెక్సీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ యమ హాట్ గా కవ్వించింది లావణ్య. పైగా దానికి ''ప్రేమ, నిజంపైనే బాగా ఫోకస్ పెట్టండి.. అప్పుడే మీ శరీరం ప్రకాశవంతమవుతుంది'' ఓ ఫిలాసఫీ కోట్ ట్యాగ్ చేసింది. కోట్ సంగతి అటుంచితే లావణ్య అందాలు మాత్రం అదరహో అన్నటుగా ఉన్నాయి.

ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్ లావణ్య?

ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్ లావణ్య?

లావణ్య షేర్ చేసిన ఈ హాట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. లావణ్య నీలో అంత హాట్ నెస్ ఎలా.. ఎలా?, ఇంత అందం ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్ లావణ్య? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి నటించిన లేటెస్ట్ సినిమా అర్జున్ సురవరం విడుదలకు సిద్ధమవుతోంది. చూడాలి మరి ఈ చిత్రంతో లావణ్య కెరీర్ ఎలా మలుపు తిరగనుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X