అందాలను గాలికి వదిలేసిన హీరోయిన్.. లోపల ఏమీ వేసుకోకుండానే పచ్చిగా!

సాధారణంగా సినీ రంగంలోకి ఎంతో మంది భామలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే ఆకర్షించే విధంగా హైలైట్ అవుతుంటారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ఒకరు. సినిమాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఎంతో హైలైట్ అయిన ఈ భామ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. అదే సమయంలో మడోన్నా సోషల్ మీడియాలో తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఆలస్యం లేకుండా వాటిని మీరే చూడండి!

ప్రేమమ్‌తో ఫుల్ పాపులర్
కేరళకు చెందిన మడోన్నా సెబాస్టియన్ 'ప్రేమమ్' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అదిరిపోయే నటనతో పాటు అందం పరంగానూ మెప్పించింది. 'ప్రేమమ్' తర్వాత మడోన్నా సెబాస్టియన్‌కు మలయాళంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో ఆమె ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు చేస్తూ అక్కడ ఎనలేని క్రేజ్‌ను అందుకుందనే చెప్పుకోవాలి.

Actress Madonna Sebastian Latest Sizzling Photos Gone Viral

తెలుగులోనూ.. వాటిలోనే
మలయాళంతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తోన్న మడోన్నా సెబాస్టియన్.. 'ప్రేమమ్' రీమేక్ ద్వారా తెలుగు సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన నటనతో మెప్పించింది. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మడోన్నా సెబాస్టియన్.. ఈ మధ్య కాలంలో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

సిరీస్‌లు మూవీలు చేసి
సౌతిండియాలో మడోన్నా సెబాస్టియన్ చాలా భాషల్లో వరుసగా మూవీలు చేస్తోంది. ఇలా గత ఏడాది తమిళంలో 'లియో', మలయాళంలో 'పద్మిని' అనే సినిమాలు చేసింది. అలాగే, తెలుగులో 'Anger Tales' వెబ్ సిరీస్‌లో నటించింది. ఇక, ఇప్పుడు ఈ అమ్మడు తమిళంలో Adhirshtasaali, Jolly O Gymkhana వంటి చిత్రాలను చేస్తోంది.

Actress Madonna Sebastian Latest Sizzling Photos Gone Viral

అందులో యాక్టివ్‌గానే
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తోన్నా.. మడోన్నా మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఫలితంగా అభిమానులను ఖుషీ చేస్తూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

అందాల ఆరబోత ఫుల్
కెరీర్‌ను మొదలు పెట్టినప్పటి నుంచే మడోన్నా సెబాస్టియన్ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ముఖ్యంగా తన గ్లామర్‌ను చూపిస్తూ తీసుకున్న ఫొటోలను, వీడియోలను తరచూ తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేస్తోంది. తద్వారా తరచూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. అదే సమయంలో మడోన్నా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది.

Actress Madonna Sebastian Latest Sizzling Photos Gone Viral

సమంత పిక్స్ వైరల్‌‌గా
ఇటీవలి కాలంలో కాస్త డోస్ పెంచేసి మరీ హాట్ షో చేస్తోన్న మడోన్నా సెబాస్టియన్.. తాజాగా తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో లోదుస్తులు లేకుండా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఇందులో మడోన్నా అందాలు బాగా కనిపిస్తూ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి ఫుల్ వైరల్‌‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X