నెట్ డ్రెస్‌లో గబ్బర్ సింగ్ బ్యూటీ: ఈ ఏజ్‌లోనూ మరీ ఇంత ఘోరంగానా!

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండానే చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్నారు. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ తెగ హడావిడి చేస్తోన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా అరోరా ఒకరు. ఎన్నో ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరాంగి.. ఇప్పటికీ హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ షోను చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి మరి!

ఐటెం సాంగ్స్‌తో అరాచకం

ఐటెం సాంగ్స్‌తో అరాచకం

మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన మలైకా అరోరా.. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆమె పెద్దగా ఫేమస్ కాలేకపోయింది. అయితే, 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌ పాపులర్ అయింది. అలాగే, తెలుగులోనూ మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్‌'లో స్పెషల్ సాంగ్స్‌‌తో అలరించేసింది.

అతడితో పెళ్లి.. విడాకులు

అతడితో పెళ్లి.. విడాకులు

వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పుడే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఓ బాబు కూడా తల్లైంది. ఇక, 2017లో మలైకా వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులు ఇచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

యంగ్ హీరోతో లవ్ ట్రాక్

యంగ్ హీరోతో లవ్ ట్రాక్

విడాకులు తీసుకున్న కొంత కాలం తర్వాత మలైకా అరోరా స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలెట్టింది. స్టార్టింగ్‌లో సీక్రెట్‌గా వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. హాలీడే ట్రిప్పులకు వెళ్లడం.. ఒకే ఇంట్లో ఉండడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు.

జెట్ స్పీడ్‌తో ముందుకు

జెట్ స్పీడ్‌తో ముందుకు


మలైకా అరోరాకు ప్రస్తుతం 49 సంవత్సరాలు. అయినప్పటికీ ఈ అమ్మడు యమ స్పీడుగా కెరీర్‌ను ముందుకు తీసుకుపోతోంది. ఇందులో భాగంగానే కొన్ని షోలకు జడ్జ్‌గా చేయడం.. ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొనడం వంటివి చేస్తూ రెచ్చిపోతోంది. కొద్ది రోజుల క్రితమే రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈ భామ.. దాని నుంచి కోలుకున్న వెంటనే మరింతగా దూసుకుపోతూనే ఉంది.

సోషల్ మీడియాలో బిజీ

సోషల్ మీడియాలో బిజీ

సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు, ఫ్యాషన్ ఈవెంట్లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు.. ఇలా అస్సలు తీరక లేకుండా కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోన్న మలైకా అరోరా.. సోషల్ మీడియాలో కూడా తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలతో క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోంది

అందాలను ఆరబోస్తోంది

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న మలైకా అరోరా.. తరచూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటోంది. అదే సమయంలో తన అందాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

నెట్ డ్రెస్‌తో యమ హాట్

నెట్ డ్రెస్‌తో యమ హాట్

బాలీవుడ్ బోల్డు బ్యూటీ మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు దారుణంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X