Malavika Mohanan: ఒకవైపు దాచుకొని.. మరోవైపు ఓపెన్ షో.. మాస్టర్ పాప అందాల ఆరబోత స్టన్నింగ్

మాళవిక మోహనన్ తమిళం, మలయాళం అలాగే హిందీ చిత్ర పరిశ్రమలలో హీరోయిన్ గా సినిమాలు చేసింది. వారి తండ్రి సినిమాటోగ్రఫర్ కావడంతో ఆమెకు చిన్నతనంలోనే సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఇక మోడల్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్న మాళవిక గ్లామర్ తో కూడా షాక్ ఇస్తుంటుంది. ఇక రీసెంట్ గా అమ్మడు మరోసారి స్టన్ అయ్యేలా దర్శనమిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

చిన్నతనంలోనే

చిన్నతనంలోనే

మాళవిక మోహనన్ 1993 ఆగస్టు 7న కేరళలోని పయ్యనూర్‌లో జన్మించింది. ఆమె తండ్రి, K.U మోహనన్, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తండ్రి కారణంగా ఆమె చిన్నతనంలోనే సినిమాలపై కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇక ఆ చిన్నతనంలోనే కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది.

మొదట అడుగు

మొదట అడుగు

మాళవిక 2013లో అలగప్పన్ ఎన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం "పట్టం పోల్"తో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మాళవిక కథానాయికగా నటించింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా మాళవిక నటనతో ప్రశంసలు అందుకుంది.

మలయాళంలో డిఫరెంట్ సినిమాలు

మలయాళంలో డిఫరెంట్ సినిమాలు

మాళవిక అరంగేట్రం తర్వాత "నిర్ణయకం" (2015), "ది గ్రేట్ ఫాదర్" (2017), "బియాండ్ ది క్లౌడ్స్" (2018)తో సహా పలు మలయాళ చిత్రాలలో కనిపించింది. ఇరానియన్ చిత్రనిర్మాత మాజిద్ మజిది దర్శకత్వం వహించిన "బియాండ్ ది క్లౌడ్స్" సినిమా 2017 BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఆ సినిమాతో కూడా మాళవిక మంచి క్రేజ్ అందుకుంది.

స్టార్ హీరోలతో

స్టార్ హీరోలతో

ఇక 2018లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రజనీకాంత్ "పెట్టా" చిత్రంతో మాళవిక తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత విజయ్ మాస్టర్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయం సాధించడంతో మాళవికకు తమిళనాడులో గుర్తింపు తెచ్చిపెట్టింది.

మరోసారి స్టన్ అయ్యేలా హాట్ లుక్

మరోసారి స్టన్ అయ్యేలా హాట్ లుక్

ఇక మాళవికకు సంబంధించిన గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఈ బ్యూటీ ఇటీవల మరోసారి స్టన్ అయ్యేలా ఫొటోలను వదిలింది. టాప్ లో క్లీవేజ్ అందాలు హైలెట్ అయ్యేలా అమ్మడు కుర్రాళ్ళను ఆకర్షించింది. గ్లామర్ ప్రజెంటేషన్ లో తన స్టైలే వేరు అన్నట్లుగా అమ్మడు ఎంతగానో ఆకట్టుకుంది.

లెగ్స్ అందాలు హైలెట్

లెగ్స్ అందాలు హైలెట్

ఇక లెగ్స్ అందాలను హైలెట్ చేసిన విధానం కూడా అద్భుతంగా ఉందని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక గతంలోనే అమ్మడు తన గ్లామర్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ స్టిల్ లో మరింత హీటెక్కిస్తోందని కూడా మరికొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఒక వెబ్ సీరీస్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X