Malavika Mohanan: ఫిట్నెస్ అంటే ఇలా ఉండాలి.. బాలీవుడ్ బ్యూటీలను మించిపోయే అందం!

మాళవిక మోహనన్.. పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో 2013 సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అమ్మడు మంచి క్రేజ్ అయితే అందుకుంటోంది. అంతే కాకుండా గ్లామరస్ లుక్స్ తో స్టన్ అయ్యేలా చేస్తోంది. ఇటీవల మాళవిక తన ఫిట్నెస్ లుక్స్ తో ఆశ్చర్య పోయేలా చేసింది. ఆ ఫొటో వివరాల్లోకి వెళితే..

మాస్టర్ తో బిగ్ హిట్: మాళవిక మోహనన్ తన మూడో సినిమా నాను మట్టు వరలక్ష్మి అంటూ కన్నడ చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బియాండ్ ది క్లౌడ్స్ తో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. ఆరో సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోనూ కాలు మోపి.. విజయ్ మాస్టర్ సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకుంది. భాషలతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలు చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.

Actress Malavika Mohanan new stunning fitness look viral

త్వరలోనే టాలీవుడ్ లో కూడా: పూర్తి స్థాయిలో ఈమె తెలుగు చిత్రంలో నటించకపోయినా.. ఈమె తమిళంలో నటించిన చిత్రాలు తెలుగులోనూ డబ్ అవ్వడంతో మాళవిక మోహనన్ కు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. త్వరలోనే ఈ క్యూట్ బ్యూటీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తనకు తెలుగు స్టార్స్ తో నటించడం ఇష్టం అని చెప్పిందీ ముద్దుగుమ్మ.

Actress Malavika Mohanan new stunning fitness look viral

సోషల్ మీడియాలో యాక్టివ్ గా: తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషల సినిమాలు చూసే వారికి.. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈ ముద్దుగుమ్మ గురించి మరింత ఎక్కువగా తెలుస్తుంది. నటిగానే కాకుండా మోడల్ గా కొనసాగుతున్న ఈ హాట్ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన సినీ అప్ డేట్లతో పాటు తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తుంటుంది. తన అందంతో అందరినీ మైమరిపిస్తుంటుంది.

Actress Malavika Mohanan new stunning fitness look viral

స్పోర్ట్ వేర్ లో మైండ్ బ్లాక్ అయ్యేలా: అయితే తాజాగా మాళవిక ట్విట్టర్ వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె అదిరే అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది. జిమ్ చేసిన వచ్చిన ఈమె.. అదే డ్రెస్సులో ఉండి ఫొటోలు, వీడియోలు తీసుకుంది. వాటిని ట్విట్టర్ వేధికగా తన అభిమానులతో పంచుకుంది. స్పోర్ట్ వేర్ లో మాళవిక మోహనన్ చాలా అందంగా కనిపిస్తోంది.

బాడీ చాలా ఫిట్ గా ఉంది. ఎద అందాలు, నడుము అందాలు అయిరే మరీ అదిరిపోయాయి. అద్దం ముందు నిలబడి సెల్ఫీ వీడియో తీసుకున్న ఈమె.. అందాలన్నింటినీ అందరికీ కనిపించేలా కాన్సన్ ట్రేట్ చేసింది. మాళవిక ఈ ఫొటోలు షేర్ చేసిన గంటలోపే రెండు లక్షల లైకులు, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి.

బాలీవుడ్ బ్యూటీలను మించిపోయావంటూ: అందాల ఆరబోతలో బాలీవుడ్ బ్యూటీలను మించిపోయావంటూ కొంత మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో చాలా హాట్ గా కనిపిస్తున్నావంటూ చెప్పుకొచ్చారు. క్యా మాల్ హై మాళవిక అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు.

అందం కోసం చాలానే కష్ట పడుతున్నావు.. నీకు ఫ్యూచర్ ఉంటుందంటూ మరికొంత మంది చెప్పుకొచ్చారు. న్యూచురల్ బ్యూటీ అంటూ మాళవికను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం మాళవిక తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన తంగలన్ లో నటిస్తోంది. అలాగే హిందీలో యుద్ర చిత్రంలోనూ అలరించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X