Manchu Lakshmi: మంచు కొండల్లో బికినీతో మంచు లక్ష్మి..రెచ్చిపోయి గ్లామర్ షో!
మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో నటిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఈ భామ సోషల్ మీడియాను గట్టిగా వాడుకుంటోంది. తండ్రి మోహన్‌బాబు పేరు చెప్పుకొని అన్ని ప్రయోగాలు చేసిన ఈ లేడీ.. స్టార్ కిడ్ అయినప్పటికీ అందాలను ఆరబోస్తూ.. నెటిజన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా మంచు లక్ష్మి మంచులో బికినీ వేసుకుని రచ్చ చేసింది. ఐస్ బాత్ చేస్తూ.. అందాలను ఆరబోసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి పరిచయం అక్కర్లేని పేరనే చెప్పాలి. ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్ తో సినిమాలు, సిరీసులు చేస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మోహన్ లాల్ నటించిన మాన్ స్టర్ మూవీతో ప్రేక్షకులను మంచు లక్ష్మి అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.

ప్రస్తుతం అగ్ని పర్వతం అనే లేడీ ఒరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి.. తనకు సంబంధించిన అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా, ఫ్యామిలీ అప్ డేట్స్ షేర్ చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో తన గ్లామర్ లుక్స్ కూడా వదులుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మంచు లక్ష్మి. ఇక ప్రస్తుతం విదేశాల్లో వేకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ హాట్ వీడియోను వదిలింది.. అందులో బికినీలో కనిపిస్తూ గడ్డకట్టే చల్లని నీటిలో స్నాహం చేస్తూ కనిపించింది. ఆ వీడియోలో స్టన్నింగ్ లుక్ లో అభిమానులకు ఒక్కసారిగా షాకిచ్చింది మంచు లక్ష్మి. ఆమె వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ... ఇదంతా క్రియో థెరపీ కోసమేనంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం మంచులక్ష్మి ఫిన్‌లాండ్ వెకేషన్ లో ఉంది. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. స్టార్ కిడ్ అయినప్పటికీ మంచు లక్ష్మి అందాలు ఆరబోస్తూ... నెటిజన్స్ కు, కుర్రాళ్లకు ఈ చలిలో హీటెక్కిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూనే పలు టీవీ షోస్ చేస్తూ సందడి చేస్తోంది. మోహన్ బాబు వారసురాలిగా కెమెరా ముందుకొచ్చిన ఆమె.. వ్యాఖ్యాతగా తన మార్క్ చూపిస్తూ... ఇటీవల తన తమ్ముడు మంచు మనోజ్ రెండో పెళ్లి బాధ్యతలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇక మంచు మనోజ్, భూమా మౌనికలు తల్లిదండ్రులు అవుతున్నట్లు నిన్న తన ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











