బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో మోడలింగ్ రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు అడుగు పెడుతున్నారు. అందులో తమ అందచందాలతో మైమరపించి అందరి దృష్టినీ ఆకట్టుకుంటోన్నారు. అలాగే, అవకాశాలను కూడా దక్కించుకుంటోన్నారు. కొందరు మాత్రం తమ గ్లామర్‌తో దేశానికే పేరు తెస్తున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఒకరు. కొంత కాలంగా వరుస సినిమాలతో సందడి చేస్తోన్న ఈ భామ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? మానుషి హాట్ పిక్స్‌ను మీరే చూసేయండి!

అందంతో ప్రపంచాన్ని గెలిచి

అందంతో ప్రపంచాన్ని గెలిచి

మెడిసిన్ చదువుతోన్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మానుషి చిల్లర్.. తనదైన గ్లామర్‌తో సందడి చేసింది. అంతేకాదు, ఎన్నో అందాల పోటీల్లో సైతం పాల్గొంది. ఈ క్రమంలోనే 2017లో మిస్ ఇండియాగా గెలిచింది. ఆ తర్వాత అదే ఏడాది జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లోనూ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మానుషి అందులో విజేతగా నిలిచింది.

వరుస ఆఫర్లు.. చదువు కోసం

వరుస ఆఫర్లు.. చదువు కోసం


మానుషి హర్యానాలోని ఓ ప్రభుత్వ మెడికల్‌ కాజేల్‌లో ఎంబీబీఎస్‌ చేసింది. అయితే, మిస్‌ వరల్డ్‌ పోటీల కోసం.. ఆమె అప్పట్లో తన చదువు మధ్యలోనే ఆపేసింది. తర్వాత ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా ముంబైకి బదిలీ అయ్యారు. దీంతో ఇదే నగరంలోని ఓ మెడికల్‌ కాలేజ్‌లో ఆమె చదువు కొనసాగించేందుకు అనుమతి తీసుకుంది. ఇందుకోసం పలు ఆఫర్లను కూడా వదులుకుంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది

మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మానుషి చిల్లర్.. ఆ సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లో మాత్రమే పాల్గొంది. ఈ క్రమంలోనే గత ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ చిత్రం ఫలితం పక్కన పెడితే ఇందులో మానుషి యాక్టింగ్, గ్యామర్ పరంగా ఆకట్టుకుంది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

మానుషి చిల్లర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మాజీ ప్రపంచ సుందరి 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ', 'తెరాన్' అనే సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు సైతం పచ్చజెండా ఊపేసింది. అలాగే, ఓ వెబ్ సిరీస్‌లోనూ మానుషి నటించబోతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

ఒకవైపు కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

హాట్ షోతో వార్తల్లో నిలిచేలా

హాట్ షోతో వార్తల్లో నిలిచేలా


చాలా ఏళ్లుగా మానుషి చిల్లర్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను కూడా మానుషి ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

మానుషి ఘాటు పిక్స్ వైరల్

మానుషి ఘాటు పిక్స్ వైరల్


సోషల్ మీడియాలో భారీ స్థాయిలో హడావిడి చేస్తోన్న హీరోయిన్ మానుషి చిల్లర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను పైకి లేపి బ్రాను, ప్యాంట్ విప్పేసి లోదుస్తులను చూపిస్తూ ఘాటు ఫోజులు ఇచ్చింది. తద్వారా మానుషి అందాలు నెటిజన్లకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: manushi chhillar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X