స్విమ్‌సూట్‌తో షడన్ షాకిచ్చిన మీనాక్షి: ఎద నుంచి థైస్ వరకూ ఎక్స్‌పోజింగే!
ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లో ఎంతో మంది కొత్త హీరోయిన్లు అడుగు పెట్టారు. కానీ, వారిలో కొందరు మాత్రమే ఫస్ట్ మూవీతోనే యమ హైలైట్ అవుతోన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకరు.
తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చిన కొత్తల్లోనే ఈ అమ్మడు మంచి పేరు తెచ్చుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ మీనాక్షి చౌదరి యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

మిస్ ఇండియా.. హీరోయిన్‌గా: మీనాక్షి చౌదరి 2018లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో హర్యానా నుంచి పోటీ చేసింది. ఇందులో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే 2021లో వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది.

ఖిలాడి పోయినా హిట్‌తో హిట్: మీనాక్షి చౌదరి ఆ వెంటనే రవితేజ సరసన 'ఖిలాడి' మూవీలో నటించి ఒక్కసారిగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇది హిట్ కాకున్నా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆ వెంటనే మీనాక్షి 'HIT: The Second Case' మూవీలో నటించింది. ఈ చిత్రంతో ఆమె కెరీర్‌లోనే మొట్టమొది బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకుని మరింత ఉత్సాహంగా వెళ్తోంది.

విశ్వక్ మూవీ.. తమిళంలోనూ: తెలుగులో HIT: The Second Caseతో భారీ విజయాన్ని దక్కించుకున్న మీనాక్షి చౌదరి.. ఆఫర్లను కూడా స్పీడుగానే సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ బ్యూటీ విశ్వక్ సేన్ నటిస్తోన్న పదవ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతూనే ఉంది. అలాగే మీనాక్షి చౌదరి 'కోలై' అనే తమిళం సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

పర్సనల్ లైఫ్ ఎంజాయ్‌గా: హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న మీనాక్షి చౌదరి.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఖాళీ సమయాల్లో ట్రిప్పులకు వెళ్తుంటుంది. ఇలా ఇప్పటికే చాలా దేశాలను కూడా చుట్టొచ్చింది. ఇక, ఇప్పుడేమో ఇండియాలోని వైల్డ్ ప్లేస్‌లలో తిరుగుతూ ఎంజాయ్ చేసేస్తోంది.

సోషల్ మీడియాలోనూ బిజీ: తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న మీనాక్షి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఇలా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

హాట్ ట్రీట్‌తో కవ్విస్తోందిగా: సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. దీంతో కుర్రకారు దృష్టిని ఆకర్షించడంతో పాటు నిత్యం హైలైట్ అవుతోంది.

స్విమ్‌సూట్‌లో హాట్ ట్రీట్: తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చేసింది. అంతేకాదు, ఇందులో ఆమె క్లీవేజ్, థైస్ షో చేస్తోంది. ఫలితంగా ఆమె ఎద, తొడల అందాలు తెగ హైలైట్ అవుతోన్నాయి. ఫలితంగా మీనాక్షి చౌదరి తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











