స్పోర్ట్స్ బ్రాలో మీరా జాస్మిన్ హాట్ షో: అమాంతం విప్పేసి షాకిచ్చిన పవన్ హీరోయిన్

చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మైమరపించే నటనతో దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది ప్రేక్షకులను ఫిదా చేస్తూ వెళ్తోంది క్యూట్ హీరోయిన్ మీరా జాస్మిన్. చాలా కాలం పాటు అన్ని భాషల్లోనూ హవాను చూపించిన ఈ భామ.. స్టార్ హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ మధ్య కాలంలో స్పీడ్ తగ్గినా.. అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ముఖ్యంగా మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ భామ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. మరి వాటిని మీరే చూడండి మరి!

అన్ని భాషల్లో.. తెలుగులో ఇలా

అన్ని భాషల్లో.. తెలుగులో ఇలా


కేరళకు చెందిన మీరా జాస్మిన్.. చాలా చిన్న వయసులోనే 'సూత్రధారన్' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత అదే భాషలో చాలా చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'రన్' అనే మూవీతో తమిళంలోకి, 'మౌర్య' అనే చిత్రంతో కన్నడ భాషలోకి కూడా అడుగు పెట్టింది. అదే సమయంలో 'అమ్మాయి బాగుంది' చిత్రంతో తెలుగులోకి వచ్చింది.

వరుస ఆఫర్లు.. స్టార్ హీరోయిన్

వరుస ఆఫర్లు.. స్టార్ హీరోయిన్


మిగిలిన భాషల్లో మాదిరిగానే తెలుగులోనూ మీరా జాస్మిన్‌కు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే పవన్‌తో 'గుడుంబా శంకర్', రవితేజతో 'భద్ర', బాలయ్యతో 'మహారధి' సహా ఎన్నో భారీ చిత్రాల్లో నటించింది. అయితే, ఇందులో కొన్ని చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. దీంతో 2013లో వచ్చిన 'మోక్ష' చిత్రం తర్వాత మీరా టాలీవుడ్‌కు దూరం అయింది.

ఇప్పటికీ ఆఫర్లు.. తెలుగులోకి

ఇప్పటికీ ఆఫర్లు.. తెలుగులోకి

2018 తర్వాత అసలు ఒక్క సినిమాలోనూ మీరా జాస్మిన్ నటించలేదు. అయితే, ఏజ్ పెరుగుతోన్నా ఆమెకు మాత్రం ఇప్పటికీ ఆఫర్లు దక్కుతూనే ఉన్నాయి. ఇలా గత సంవత్సరం మలయాళంలో 'మక్కల్' అనే సినిమాలో నటించింది. దీంతో వేరే భాషల్లోనూ మీరా జాస్మిన్‌కు అవకాశాలు వస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా తెలుగులోకి ఆమె రీఎంట్రీ ఇస్తుందని టాక్.

పర్సనల్ లైఫ్ మాత్రం డల్‌గా

పర్సనల్ లైఫ్ మాత్రం డల్‌గా


దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే మీరా జాస్మిన్ హీరోయిన్‌గా దక్షిణాది మొత్తంలో హవాను చూపించింది. కానీ, పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం ఆమె ప్రయాణం ఆశించిన రీతిలో సాగడం లేదు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆమెకు గతంలో ఓ దెబ్బ తగిలింది. ఇక, 2014 మీరా దుబాయ్‌కు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకుంది. అయినా ఆమె హ్యాపీగా లేదని సమాచారం.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

ఆకట్టుకునే అందంతో పాటు నటన పరంగానూ మంచి పేరు తెచ్చుకున్న మీరా జాస్మిన్ పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

ఏజ్‌కు సంబంధం లేకుండా

ఏజ్‌కు సంబంధం లేకుండా

ఈ మధ్య కాలంలోనే మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అంతేకాదు, ఎక్కువగా ఎద అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో మీరా ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు తరచూ ట్రెండ్ అవుతోంది.

మీరా జాస్మిన్ హాట్ ఫోజులతో

మీరా జాస్మిన్ హాట్ ఫోజులతో

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో చాలా పద్దతిగా కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం మీరా జాస్మిన్ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె జాకెట్‌ను అమాంతం విప్పేసి స్పోర్ట్స్ బ్రాలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో మీరా ఎద అందాలు రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్ వైరల్‌ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X