For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోనాల్ గజ్జర్ ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు ఆరబోస్తూ అరాచకంగా!

  |

  తెలుగు ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్లుగా వచ్చినా.. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మిగిలిన వాళ్లంతా అంతగా రాణించలేక కెరీర్‌ను మధ్యలోనే ముగిస్తున్నారు. అందులోనూ కొంత మంది రీఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ ఒకరు. అప్పుడెప్పుడో సినిమాలు చేసి వెళ్లిపోయిన ఆమె.. ఇప్పుడు మళ్లీ సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే మోనాల్ తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే చూడండి!

  సుడిగాడుతో సుడి తిరిగినా

  సుడిగాడుతో సుడి తిరిగినా

  చదువు పూర్తైన వెంటనే మోనాల్ గజ్జర్ హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే 'సుడిగాడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో మరో రెండు మూడు చిత్రాల్లో నటించినా ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును, ఆఫర్లను అందించలేదు. ఫలితంగా ఆమె టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, వేరే భాషల్లో మాత్రం సినిమాలు చేసింది.

  వాష్ రూమ్‌లో హాట్‌గా తెలుగు పిల్ల డింపుల్: టైట్ ఫిట్‌లో ఆ ఫోజు చూస్తే మెంటలే

  బిగ్ బాస్ ఛాన్స్.. లవ్ ట్రాక్

  బిగ్ బాస్ ఛాన్స్.. లవ్ ట్రాక్

  టాలీవుడ్‌కు దూరమైన తర్వాత మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. షో ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఒక్కసారిగా హైలైట్ అయింది. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత ఫేమస్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ బ్యూటీ పేరు హాట్ టాపిక్ అయింది.

  పెళ్లి కూడా.. ఇప్పుడు గ్యాప్

  పెళ్లి కూడా.. ఇప్పుడు గ్యాప్

  అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ బిగ్ బాస్‌ షోలో చేసిన హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా బయట కూడా తరచూ కలిసి ఎంజాయ్ చేశారు. దీంతో పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది. అయితే, కొంత కాలంగా వీళ్ల మధ్య గ్యాప్ కనిపిస్తోంది.

  బట్టలు లేకుండా అమ్మాయి: అలాంటి పిక్ షేర్ చేసిన దీప్తి సునైనా

  రీఎంట్రీ... ఓంకార్ షోలతో

  రీఎంట్రీ... ఓంకార్ షోలతో

  మోనాల్‌కు బిగ్ బాస్ షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీగా క్రేజ్ పెరిగింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపించిన 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో జడ్జ్‌గా చేసింది. ఇప్పుడు మరోసారి 'డ్యాన్స్ ఐకాన్' అనే కార్యక్రమానికి మెంటర్‌గా చేస్తోంది.

  సోషల్ మీడియాలో బిజీగా

  సోషల్ మీడియాలో బిజీగా

  చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోన్నా.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

  టాప్ విప్పేసి యాంకర్ స్రవంతి రచ్చ: నచ్చింది చూసేయ్.. పైన స్వర్గమే అంటూ!

  అప్పుడప్పుడూ హాట్ షో

  అప్పుడప్పుడూ హాట్ షో

  సోషల్ మీడియాలో మోనాల్ గజ్జర్ తరచూ ఏదో ఒక ఫొటోలను వదులుతూ ఉంటోంది. అందులో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్‌లతో పాటు వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చుతోంది. తద్వారా సినిమాలు చేయకున్నా ఫ్యాన్స్‌కు మజాను పంచడంతో పాటు నిత్యం తెగ హైలైట్ అవుతూనే ఉంటోంది.

  మోనాల్ హాట్ పిక్స్ వైరల్

  మోనాల్ హాట్ పిక్స్ వైరల్


  తాజాగా మోనాల్ గజ్జర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్యాజువల్ టాప్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా మోనాల్ ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవి తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.

  English summary
  Tollywood Heroine, Bigg Boss Fame Monal Gajjar Full Busy After Reality Show. Now She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X