Mouni Roy: పింక్ బికినీలో బ్రహ్మాస్త్ర విలన్.. మౌని రాయ్ నిజంగానే మైండ్ బ్లాక్ చేసిందిగా..

ఇటీవల కాలంలో కొంతమంది నటీమణులు కూడా పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలలో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాలో పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో కనిపించిన మౌని రాయి ఎంతగా క్రేజ్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఈ బ్యూటీ ఇదివరకే కొన్ని సీరియల్స్ తో కూడా మంచి గుర్తింపు అయితే అందుకుంది ఇక ఈసారి బ్రహ్మాస్త్రతో తన రేంజ్ ను మరో లెవెల్ కు పెంచుకుంది అయితే మౌని రాయి గ్లామర్ విషయంలో కూడా అప్పుడప్పుడు ఎంతగానో ట్రాక్ చేస్తూ ఉంటుంది రీసెంట్ గా అమ్మడు బికినీ అందాలతో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫోటో వివరాలు లోకి వెళితే..

తక్కువ కాలంలోనే

తక్కువ కాలంలోనే

మొదట మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించిన మౌని రాయి ఆ తర్వాత మెల్లగా టెలివిజన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. మొదట వెండితెర పైనే సినిమా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ సంతృప్తినిచ్చే విధంగా ఛాన్స్ లు రాకపోవడంతో అందుకే టెలివిజన్లో ఒక ప్రయత్నం చేద్దాం అనుకొని కొన్ని సీరియల్స్ చేసింది. ఇక అక్కడ ఆమెకు తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు లభించింది.

 ఆ సీరియల్ ద్వారా

ఆ సీరియల్ ద్వారా

మౌని రాయ్ అనగానే అందరికీ ఎక్కువగా హిందీలో ఎంతగానో క్రేజ్ అందుకున్న నాగిని సీరియల్ గుర్తుకు వస్తూ ఉంటుంది. నాగిని సీరియల్ ద్వారానే ఆమె దేశవ్యాప్తంగా మంచి క్రెజ్ అందుకుంది. ఆ సీరియల్ తర్వాత ఆమెకు చాలా అఫర్లు వచ్చాయి. ఇక మౌని రాయ్ టాలెంట్ చూసి కొంతమంది అగ్ర దర్శకులు హీరోలు కూడా వారి సినిమాలలో మంచి పాత్రలు చేసే అవకాశం కూడా ఇచ్చారు.

 బ్రహ్మస్త్ర సినిమాలో..

బ్రహ్మస్త్ర సినిమాలో..

ఇక రీసెంట్ గా మౌని రాయ్ బిగ్ బడ్జెట్ బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇతర హీరోలు అలాగే మరికొన్ని ముఖ్య పాత్రలు ఎంతో బలంగా ఉన్నప్పటికీ కూడా మౌని రాయ్ చేసిన జూనూన్ అనే నెగటివ్ క్యారెక్టర్ సినిమాపై చాలా ఇంపాక్ట్ చూపించింది. ఆమె నటనతో పాటు చూపించిన హావభావాలు కూడా అద్భుతంగా ఉన్నాయి అని ప్రశంసలు వెలువడ్డాయి.

 గ్లామర్ డోస్

గ్లామర్ డోస్

ఇక సినిమాలతో సీరియల్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఈ బ్యూటీ కొన్ని గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాను ట్రెండ్ అయ్యేలా పోస్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ పింక్ బికినీ ఫోటోలతో తన ఫాలోవర్స్ కు పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పవచ్చు. మౌని రాయ్ ఇంతకుముందు కూడా చాలాసార్లు బికినీ అందాలతో దర్శనమిచ్చింది. కానీ బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత ఆమె సౌత్ ఇండియాలో కూడా మంచి గుర్తింపును అందుకుంది కాబట్టి మొదటిసారి అలా చూడగానే ఓవర్గం వారు ఆశ్చర్యపోతున్నారు.

ఫొటోలు వైరల్

ఫొటోలు వైరల్

ఏదేమైనా కూడా గ్లామర్ విషయంలో మౌని రాయ్ తనకు తానే సాటి అనే విధంగా ఫోటోలకు ఫోజులు అయితే ఇస్తుంది. ఇక బికినీ లో కనిపించినా అలాగే ట్రెడిషనల్ లుక్ లో కనిపించినా కూడా తన చిరునవ్వుతోనే మరొక అందం తీసుకువస్తుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పలు బాలీవుడ్ సినిమాలతో పాటు కొన్ని టెలివిజన్ ప్రాజెక్టులలో కూడా చేస్తోంది అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు వస్తే చేస్తానని గతంలో క్లారిటీ అయితే ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X