Mouni Roy: ఉప్పొంగిన ఎద అందాలతో... కస్సున కాటేసే చూపులతో కవ్విస్తున్న మౌనీ రాయ్!

మౌని రాయ్... నాగిని సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది. ఇక బుల్లితెర నుంచి వెండితెరపై మెరుస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్, కేజీఎఫ్, బ్రహ్మాస్త్రం చిత్రాలతో అలరించిన ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్స్ ను అలరిస్తూ వస్తోంది. తాజాగా నాగిని భామ.. కస్సున కాటేసే చూపులతో.. ఎద అందాలను ప్రదర్శించింది. ఆ వివరాల్లోకి వెళితే...

నాగిని సీరియల్లో కస్సున కాటేసే లుక్స్ తో అలరించింది మౌనిరాయ్. ఇక బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈ భామ.. ఆ తర్వాత సినిమాల్లోనూ సందడి చేసింది. ఇటీవల బ్రహ్మాస్త్రం సినిమాతో జునున్ పాత్రలో తనదైన శైలిలో నటించి.. అందరినీ ఆక్టటుుకుంది. ఈ సినిమాతో తెలుగు ఆడియోన్స్ కు మరింత దగ్గరైన ఈ భామ.. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు.. కేజీఎఫ్ లోనూ ఓ ఐటెం సాంగ్ లో నటించింది.

Actress Mouni Roy Shares Beautiful Photos in Instagram

ఇక నాగిని భామ మౌనిరాయ్.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో కుర్రాకారు మతి పొగడుతుంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపిస్తూ.. అందాలను ఆరబోస్తుంది. ఇక అందాల ఆర‌బోత‌తో ఎక్కువ‌గా పాపులారిటీ ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ... తాజాగా మరిన్నీ ఫోటోలతో నెటిజన్స్ ను కవ్వించింది.

Actress Mouni Roy Shares Beautiful Photos in Instagram

చిట్టి బ్లాక్ గౌనులో మెరిసిన నాగిని భామ.. కాటేసే చూపులతో మత్తేక్కించేసింది. ఇక ఉప్పొంగే ఎద అందాలతో అందం ముందు ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆమె ఈ ఫోటోల్లో కుర్రకారును టెంప్ట్ చేసే లుక్స్ తో అందాలను ఆరబోసింది. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మౌనీ రాయ్‌ కు ఇన్‌ స్ట్రాగ్రామ్‌ లో 27.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మన దగ్గర ఎంతో మంది హీరోయిన్స్‌కు కూడా ఈ రేంజ్ ఫాలోవర్స్ లేరు. కేవలం 'నాగిని' అనే ఒకే ఒక్క సీరియల్‌ ఈమె కెరీర్ మొత్తాన్ని మార్చేసిందనే చెప్పాలి. మౌనీ రాయ్.. 2006లో 'క్యూ కి సాస్ బీ కభీ బహూ తీ' సీరియల్‌ తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగినీ సీరియల్‌ తో ఒక్కసారిగా పాపులర్ అయింది ఈ భామ.

Actress Mouni Roy Shares Beautiful Photos in Instagram

అంతేకాదు హిందీ టెలివిజన్ నటులలోఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరింది మౌని రాయ్. ఆ తర్వాత 2011లో తొలిసారి హీరో హిట్లర్ ఇర్ లవ్ అనే పంజాబీ సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమైంది. 2018లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'గోల్డ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తొలి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూకు నామినేట్ అయింది. ఇటీవల బ్రహ్మాస్త్రం సినిమాలో విలన్ రోల్ చేసి.. అందరినీ మెప్పించింది ఈభామ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X