For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీతా రామం హీరోయిన్ హాట్ షో: సినిమాలో పద్దతిగా.. అందులో మాత్రం!

  |

  టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తున్నా.. అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో 'సీతా రామం' మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా పరిచయం అయినా.. తెలుగులోకి మాత్రం ఇప్పుడే వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఫుల్ ఫేమస్ అవడంతో పాటు ఆఫర్లను అందుకుంటోంది. ఈ ఉత్సాహంతోనే సోషల్ మీడియాలో ఓ రేంజ్ హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే మృణాల్ కొన్ని పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

  అలా పరిచయం... అన్నింట్లోనూ

  అలా పరిచయం... అన్నింట్లోనూ

  మోడల్‌గా సత్తా చాటుతోన్న సమయంలోనే మృణాల్‌ ఠాకూర్‌ 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్‌తో ఎంటరైంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్‌గా వచ్చింది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేస్తూ సత్తా చాటుకుంటోంది.

  శృతి మించిన శివాత్మిక బోల్డు షో: ఆ డ్రెస్సేంటి.. ఆ ఫోజులేంటి బాబోయ్!

  ‘సీతా రామం’తో టాలీవుడ్‌లోకి

  ‘సీతా రామం’తో టాలీవుడ్‌లోకి

  బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతా రామం' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. భారీ అంచనాలతో పూర్తి స్థాయి ప్రేమకథతో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ దక్కించుకుంది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుంది.

  ఒక్క మూవీ ఆమె కెరీర్ మార్చేసి

  ఒక్క మూవీ ఆమె కెరీర్ మార్చేసి

  మృణాల్ ఠాకూర్ పేరు 'సీతా రామం' సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా ఒక్క చిత్రంతోనే కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇలా ఇప్పటికే మృణాల్ ఠాకూర్ తెలుగులో కొన్ని భారీ సినిమాలకు సైతం పచ్చజెండా ఊపేసినట్లు టాక్ వినిపిస్తోంది.

  బ్రాతో బిగ్ బాస్ దివి అరాచకం: బాడీ మొత్తం చూపిస్తూ హాట్ వీడియో

  వరుస ఆఫర్లు.. అందులో కూడా

  వరుస ఆఫర్లు.. అందులో కూడా

  మరాఠిలో, హిందీలో చాలా కాలం పాటు పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' మూవీ వల్లే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. అదే సమయంలో ఈ మూవీ వల్ల ఆమె సౌతిండియాలోనే మెరిసింది. దీంతో తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. దీంతో ఆమె హాట్ టాపిక్ అవుతోంది.

  సోషల్ మీడియాలోనూ బిజీగానే

  సోషల్ మీడియాలోనూ బిజీగానే

  చాలా కాలంగా వరుసగా సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్నా.. మృణాల్‌ ఠాకూర్‌ సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.

  టాప్‌ను కిందకు జరిపి తెలుగు హీరోయిన్ రచ్చ: వామ్మో మరీ ఇలా చూపిస్తే ఎలా!

  హాట్ ట్రీట్ ఇస్తోన్న హీరోయిన్

  హాట్ ట్రీట్ ఇస్తోన్న హీరోయిన్

  మృణాల్‌ ఠాకూర్‌ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను కూడా మృణాల్‌ ఠాకూర్‌ ఎక్కువగా వదులుతుంటుంది. దీంతో ఈ బ్యూటీ తరచూ హైలైట్ అవుతోంది.

  మృణాల్ హాట్ ఫొటోలు వైరల్

  మృణాల్ హాట్ ఫొటోలు వైరల్


  సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోన్న హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీరకొంగును పక్కకు జరిపి మరీ ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. తద్వారా మృణాల్‌ ఠాకూర్‌ ఎద అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారాయి.

  English summary
  Sita Ramam Actress Mrunal Thakur Full Active In Social Media. Recently She Shared Few Hoy Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X