టైట్ జాకెట్‌లో నభా హాట్ ట్రీట్: ఓ రేంజ్‌లో కనిపిస్తోన్న ఎద అందాలు
సినీ రంగంలో కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్లాలంటే అందం, అభినయం మాత్రమే చేస్తే సరిపోదు. అందుకు తగ్గట్లుగా లక్ కూడా ఉండాలి. అది లేకనే ఎంతో మంది పెద్దగా రాణించడం లేదు. అలాంటి వాళ్లలో యంగ్ హీరోయిన్ నభా నటేష్ ఒకరు. తక్కువ చిత్రాలతోనే టాలీవుడ్‌లో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. పెద్దగా అవకాశాలను మాత్రం అందుకోవడం లేదు. దీంతో ఇప్పుడు సినిమాలే చేయట్లేదు. కానీ, సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నభా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి మరి!
అలా ఎంట్రీ.. తెలుగులోకి:కర్నాటకకు చెందిన నభా నటేష్ మోడల్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది 'వజ్రకాయ' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా పలు సినిమాలను చేసింది. ఈ క్రమంలోనే 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో నభా తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చింది.

ఇస్మార్ట్ హిట్‌తో పాపులర్:టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే నభా నటేష్‌కు విశేషమైన గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు భారీగా వచ్చాయి. ఆ వెంటనే 'అదిగో' అనే చిత్రంలో నటించింది. దీని తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీని చేసింది. ఇది ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. దీంతో నభా నటేష్ పేరు టాలీవుడ్‌లో సెన్సేషన్ అయి ఆమె పాపులర్ అయిపోయింది.

వరుస చిత్రాలు.. ఖాళీగా:'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ తర్వాత తర్వాత నభా నటేష్‌కు ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో చాలా వరకూ ఆమెకు విజయాన్ని అందించలేదు. ఫలితంగా నభా నటేష్ యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ వచ్చింది. దీంతో ఆమె నుంచి సినిమాలు రావడం లేదు.
అలాంటి ఆఫర్లు.. రిజెక్టు:ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో మెప్పించే సత్తా ఉన్నా 'మాస్ట్రో' మూవీ తర్వాత నభా నటేష్ మరో చిత్రాన్ని ఓకే చేయలేదు. కానీ, ఆమె ఫలానా సినిమాలో భాగం అయిందని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. అయితే, ఆమెకు సెకెండ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు వస్తున్నాయట. కానీ, వీటిలో చేయడానికి నభా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది.

సోషల్ మీడియా ద్వారా:సినిమాల్లోకి ఎంటరైన తక్కువ సమయంలోనే మంచి పేరుతో పాటు వరుసగా ఆఫర్లను అందుకున్న నభా నటేష్.. ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయట్లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

హాట్ షోతో రెచ్చగొడుతూ:సోషల్ మీడియాలో నభా నటేష్ చాలా కాలంగా హడావిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో నభా నటేష్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు ట్రెండ్ అవుతోంది.

నభా లేటెస్ట్ పిక్స్ వైరల్:కొంత కాలంగా సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తోన్న నభా నటేష్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిలో ఆమె టైట్ జాకెట్ ధరించి ఫోజులిచ్చింది. ఇందులో ఆమె ఉప్పొంగిన ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











