Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ మళ్ళీ రెచ్చిపోయింది.. స్నానం చేసే ముందు అలాంటి డ్రెస్సులో షాకింగ్!
ఇస్మార్ట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్. అందమైన చిరునవ్వుతోనే ఆకట్టుకునే ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో గ్లామర్ డోస్ హై లెవెల్ లో ఉండేలా చూసుకుంటుంది. ఇక మొదట మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారిన నభా నటేష్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీటెక్కించే ఫోటోషూట్స్ తో కూడా షాక్ ఇస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసుకున్న కొన్ని ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాలలోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీలో..
మొదట నభా నటేష్ ఒక కన్నడ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. అంతకుముందే ఈ బ్యూటీకి తమిళంలో కొన్ని ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో మిస్సయ్యాయి. ఇక తర్వాత మళ్ళీ కన్నడ ఇండస్ట్రీలో వజ్రకాయ అనే ఒక సినిమా చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా అక్కడ మంచిగానే విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత ఈ బ్యూటీ మిగతా ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టలేదు.

తెలుగులో కూడా..
నభ నటేష్ మొదట్లోనే కన్నడ ఇండస్ట్రీలో వరుసగా మూడు సినిమాలు చేసింది. ఇక తర్వాత తెలుగులో కూడా తన ప్రయత్నాలను మొదలుపెట్టి 2018 లో నన్ను దోచుకుందువటే.. అనే సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైంది. ఇక ఆ సినిమా అమ్మడికి మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత అదుగో అనే సినిమాలో నటించింది. కానీ అదేమీ అంతగా సక్సెస్ కాలేదు.

ఆ సినిమా బిగ్ సక్సెస్
ఇక నాభా నటేష్ కెరీర్ కు మాత్రం మంచి గుర్తింపును ఇచ్చిన సినిమాలలో ఇస్మార్ట్ శంకర్ మొదటి స్థానంలో ఉంటుంది. వరుస అపజయాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ అలాగే రామ్ పోతినేని కలయికలో వచ్చిన ఆ సినిమాలో నాభా నటేష్ తో పాటు నిధి అగర్వాల్ కూడా నటించింది. ఇక ఈ సినిమాలో మాత్రం ఈ బ్యూటీకి చాలా మంచి గుర్తింపు లభించింది.

కంటిన్యూగా సినిమాలు
అల్లరి అమ్మాయిగా ప్రతి సినిమాలో కూడా నాభా నటేష్ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ రవితేజ డిస్కో రాజా అలాగే సోలో బ్రతికే సో బెటర్, అల్లుడు అదుర్స్ అనే సినిమాలు చేసింది. అలాగే నితిన్ తో మాస్ట్రో అనే ఒక సినిమా కూడా చేసింది. ఆ సినిమా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే.

బ్లాక్ డ్రెస్ లో అందాల ఆరబోత..
ఇక నాభా నటేష్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకుంటూ తన ఫాలోవర్స్ కి మంచి కిక్ అయితే ఇస్తుంది. ఇక రీసెంట్ గా అమ్మడు ఒక స్విమ్మింగ్ పూల్ లో ఒక బ్లాక్ డ్రెస్ లో కనిపించింది. అందులో ఎద అందాలు లెగ్స్ అందాలు హైలైట్ అయ్యే విధంగా అమ్మడు ఇచ్చిన స్టిల్ అయితే మామూలుగా లేదు.

గ్లామర్ తోనే క్రేజ్
నాభా నటేష్ గ్లామర్ ప్రజెంటేషన్ లో అయితే మంచి క్రేజ్ అయితే అనుకుంది. కానీ ఈ బ్యూటీకి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. చివరగా నటించిన సినిమాలేవి కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు గ్లామర్ తో తన రేంజ్ ను పెంచుకుంటూ మరిన్ని అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. మరి నాభాకు మంచి గ్లామరస్ రోల్స్ చేసే అవకాశం వస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











