కోటు విప్పేసి నభా ఘోరమైన హాట్ షో: ఉప్పొంగిన ఎద సొంపుల నుంచి థైస్ వరకూ!

టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేయకున్నా.. కొందరు హీరోయిన్లు ఫుల్ పాపులర్ అవడంతో పాటు ఆఫర్లను అందుకుంటోన్నారు. మరికొందరేమో అందం, టాలెంట్ ఉన్నా ఆశించిన రీతిలో సక్సెస్ కావట్లేదు. అలాంటి వారిలో ఇస్మార్ట్ పోరి నభా నటేష్ ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ చిత్రాలతో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది.. అవకాశాలను మాత్రం దక్కించుకోవడం లేదు. దీంతో పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నభా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

కన్నడంలో.. తెలుగులోకి ఇలా

కన్నడంలో.. తెలుగులోకి ఇలా

బెంగళూరుకు చెందిన నభా నటేష్ మోడలింగ్ రంగంలో సత్తా చాటి యమ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది 'వజ్రకాయ' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'నన్ను దోచుకుందువటే' అనే సినిమాతో నభా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేసింది.

ఆ చిత్రాలు... ఇస్మార్‌‌తో హిట్

ఆ చిత్రాలు... ఇస్మార్‌‌తో హిట్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే నభా నటేష్‌కు మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు దక్కాయి. ఇలా ఆ వెంటనే 'అదిగో' అనే చిత్రంలో నటించింది. దీని తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీని చేసింది. ఇది ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో నభా నటేష్‌ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగడంతో పాటు సినిమాలూ వచ్చాయి.

ఎన్నో సినిమాలు... ఖాళీగానే

ఎన్నో సినిమాలు... ఖాళీగానే

'ఇస్మార్ట్ శంకర్' మూవీ విజయం తర్వాత నభా నటేష్‌కు ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో చాలా వరకూ ఆమెకు విజయాన్ని అందించలేదు. ఫలితంగా నభా నటేష్ యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది. అప్పటి నుంచి సినిమాలు చేయడం లేదు.

ఆ స్టార్ మూవీ.. ఐటెం సాంగ్

ఆ స్టార్ మూవీ.. ఐటెం సాంగ్

అందం, టాలెంట్ ఉన్నా 'మాస్ట్రో' మూవీ తర్వాత నభా నటేష్ మరో చిత్రాన్ని ఓకే చేయలేదు. కానీ, ఆమె ఫలానా సినిమాలో భాగం అయిందని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. అంతేకాదు, ఆమె ఓ స్టార్ హీరో మూవీలో రెండో హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, కొన్ని చిత్రాల్లో నభా నటేష్ స్పెషల్ సాంగ్స్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తోన్నాయి.

అందులో మాత్రం యాక్టివ్‌గా

అందులో మాత్రం యాక్టివ్‌గా

హీరోయిన్‌గా పరిచయమైన తక్కువ సమయంలోనే మంచి పేరుతో పాటు వరుసగా ఆఫర్లను అందుకున్న నభా నటేష్.. ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయట్లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ దూసుకుపోతోంది.

హాట్ షోకు అర్థం చెప్పేలానే

హాట్ షోకు అర్థం చెప్పేలానే


నభా నటేష్ సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో నభా నటేష్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు సెన్సేషన్ అవుతోంది.

షార్ట్ డ్రెస్‌లో నభా హాట్ ట్రీట్

షార్ట్ డ్రెస్‌లో నభా హాట్ ట్రీట్

సోషల్ మీడియాలో కొంత కాలంగా యమ హల్చల్ చేస్తోన్న నభా నటేష్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిలో ఆమె షార్ట్ డ్రెస్ ధరించి ఘాటు ఫోజులిచ్చింది. ఇందులో ఆమె ఉప్పొంగిన ఎద, తొడ అందాలను షో చేస్తోంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X