అతి చిన్న డ్రెస్‌లో హైదరాబాద్ పిల్ల: అందాలన్నీ అలా ఓపెన్ చేసేసి మరీ!

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా లోకల్ అమ్మాయిలే సందడి చేసేవారు. కానీ, కొంత కాలంగా ఉత్తరాది వాళ్ల డామినేషన్‌ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది తెలుగు పిల్లలు టాలీవుడ్‌లో తళుక్కున మెరుస్తున్నారు. అందులో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ సత్తా చాటుతోన్న ఈ బ్యూటీ.. వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. అదే సమయంలో నందినీ రాయ్ సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అది మీరే చూడండి!

మిస్ ఆంధ్రాగా ఫేమస్:నటిగా పరిచయం అవడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా ప్రయాణం మొదలెట్టింది. ఇందులో తనదైన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా గెలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి హవాను చూపింది. దీంతో మోడల్‌గా ఉన్నప్పుడే నేషనల్ రేంజ్‌లో ఫేమస్ అయిపోయింది.

Actress Nandini Rai Latest Sizzling Photo Viral

అక్కడ ఎంట్రీ ఇచ్చినా:మోడల్‌గా యమ క్రేజ్‌ను సొంతం చేసుకున్న నందినీ రాయ్‌‌కు అన్ని భాషల్లోనూ సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే మన దగ్గర 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాలో అలరించింది.

బిగ్ బాస్ షో ఏమీ లేదు:టాలీవుడ్‌లో ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నప్పుడే నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టిలో పడింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఈ షో తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నా.. నిరాశే ఎదురైందని చెప్పాలి.

Actress Nandini Rai Latest Sizzling Photo Viral

ఫుల్ మూవీస్.. వారిసు:అందంతో పాటు టాలెంట్ ఉన్నా నందినీ రాయ్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కట్లేదు. దీంతో ఈ భామ కొంత కాలంగా వచ్చిన ఆఫర్లతోనే సర్ధుకుపోతోంది. ఇలా ఆ మధ్య 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో నందినీ బోల్డు రోల్ చేసింది. అలాగే, కొన్ని స్పెషల్ సాంగ్‌లను కూడా చేస్తోంది. ఇటీవలే 'వారిసు'లో అలరించిన ఈ భామ.. ఇప్పుడు 'భాగ్ సాలే' మూవీ చేస్తోంది.

అందులో యాక్టివ్‌గానే:హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి ఆశించిన రీతిలో సినిమాలు చేయకున్నా.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన ఫాలోవర్లను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

Actress Nandini Rai Latest Sizzling Photo Viral

గ్లామర్ షోతో హల్చల్:నాజూకైన అందాలతో సోషల్ మీడియాలో నందినీ రాయ్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బౌండరీలు దాటేసి మరీ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా నందినీ రాయ్ తరచూ హైలైట్ అవుతూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

బుల్లి గౌనులో నందినీ:సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్న గౌన్ మాత్రమే ధరించి దర్శనమిచ్చింది. దీంతో నందినీ ఎద, తొడల అందాలు బాగా కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు యమా రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది విపరీతంగా వైరల్‌‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X