మళ్లీ రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్: పైన ఏమీ లేకుండా.. వెనుక నుంచి చూపిస్తూ!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉంది. అయినప్పటికీ కొందరు భామలు తమదైన శైలిలో మెప్పిస్తూ ఆఫర్లను పట్టేస్తున్నారు. మరికొందరు మాత్రం అన్నీ ఉన్నా అంతగా రాణించడం లేదు. అలాంటి వారిలో లోకల్ బ్యూటీ నందినీ రాయ్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటనతో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా నందినీ ఓ హాట్ పిక్ షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

ఆంధ్రా నుంచి నేషనల్ రేంజ్

ఆంధ్రా నుంచి నేషనల్ రేంజ్

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా ఫుల్ పాపులర్ అయింది. ఇందులో తన అందచందాలతో మైమరపించిన ఈ భామ.. మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా గెలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి రచ్చ చేసింది. దీంతో మోడల్‌గా ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో గుర్తింపును పొందింది.

సినిమాల్లోకి... తెలుగులో ఇలా

సినిమాల్లోకి... తెలుగులో ఇలా


మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న నందినీ రాయ్‌ సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాను చేసి మెప్పించింది.

బిగ్ బాస్ ఎంట్రీ... నిరాశతోనే

బిగ్ బాస్ ఎంట్రీ... నిరాశతోనే

తెలుగులో వరుసగా సినిమాల చేస్తోన్న సమయంలోనే నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టిలో పడింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఈ షో తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ, అలా మాత్రం జరగలేదు.

అలాంటివి.. వారసుడులోనూ

అలాంటివి.. వారసుడులోనూ

అందం, టాలెంట్ ఉన్న నందినీ రాయ్‌కు మాత్రం టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రావట్లేదు. దీంతో ఈ అమ్మడు చిన్న చిన్న అవకాశాలను సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా నందినీ 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్ చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లను కూడా చేస్తోంది. వీటితో పాటు విజయ్ వారసుడు మూవీలోనూ కీలక పాత్రను చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా సినిమాలు చేయకున్నా.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ దూసుకుపోతోంది.

హాట్ షోతో రెచ్చిపోతోందిగా

హాట్ షోతో రెచ్చిపోతోందిగా

తనదైన గ్లామర్‌తో సోషల్ మీడియాలో నందినీ రాయ్ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శృతి మించిపోయి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా నందినీ రాయ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ హైలైట్ అవుతోంది.

అదిరిపోయే పిక్ వదిలింది

అదిరిపోయే పిక్ వదిలింది

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎరుపు రంగు చీర కట్టుకుని.. స్ట్రాప్ అండ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో దర్శనమిచ్చింది. దీంతో నందినీ అందాలు బాగా కనువిందు చేస్తూ రెచ్చగొడుతోన్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు యమా రెస్పాన్స్ వచ్చి ఇది వైరల్‌‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X