తెలుగు హీరోయిన్ హాట్ సెల్ఫీ వైరల్: ఎద అందాలు కనిపించేలా ఘోరంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు చాలా తక్కువగా కనిపిస్తారన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం చాలా మంది భామలు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో తెగ సందడి చేస్తోన్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ మరిన్ని అవకాశాలను దక్కించుకుంటోన్నారు. అయితే, కొందరు మాత్రం టాలెంట్ ఉన్నా సరైన బ్రేక్‌లు అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు.

చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా వచ్చిన ఈ సుందరి.. వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నందినీ రాయ్ ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

మిస్ ఆంధ్రాగా నందినీ ఫేమస్

మిస్ ఆంధ్రాగా నందినీ ఫేమస్


హీరోయిన్‌గా పరిచయం అవడానికి నందినీ రాయ్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫేమస్ అయింది. అందులో తనదైన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అప్పుడే మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో ఆఫర్లను అందుకుంది.

 హీరోయిన్‌గా ఎంట్రీ.. తెలుగులో

హీరోయిన్‌గా ఎంట్రీ.. తెలుగులో

హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే అయినా నందినీ రాయ్ నార్త్‌లోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి సినిమా ఛాన్స్ అందుకుంది. ఇలా 'ఫ్యామిలీ ప్యాక్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి వచ్చి 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో నటించింది.

బిగ్ బాస్ అవకాశంతో మరింత

బిగ్ బాస్ అవకాశంతో మరింత

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కు ఆశించిన రీతిలో గుర్తింపు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆట పరంగానూ ఆకట్టుకున్నా మధ్యలోనే వెళ్లిపోయినా క్రేజ్‌ను భారీగా పెంచుకుంది.

 తగ్గిన మూవీలు.. వాటిలో కూడా

తగ్గిన మూవీలు.. వాటిలో కూడా

బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు భారీగా పెరుగుతాయని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమెకు నిరాశే ఎదురైంది. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిన్నది 'కోతి కొమ్మచ్చి' అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది. ఇలా చిన్న సినిమాలనూ ఒప్పుకుంటోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

అప్పట్లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తెగ హైలైట్ అవుతోంది.

JGM: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో షాక్.. జనగణమనపై పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయం
https://telugu.filmibeat.com/gossips/vijay-deverakonda-jana-gana-mana-movie-shelved-112712.html

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ

టాలెంట్ ఉన్నా హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోతోన్న నందినీ రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దీని ద్వారా హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో నందినీ రాయ్ ఇంటర్నెట్‌ ట్రెండింగ్ అవుతూ ఉంటోంది.

నందినీ రాయ్ హాట్ సెల్ఫీతో

నందినీ రాయ్ హాట్ సెల్ఫీతో

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న నందినీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె మేకప్ రూమ్‌లో టాప్ యాంగిల్ సెల్ఫీతో ఫోజులిచ్చింది. తద్వారా ఆమె ఎద, తొడ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్‌ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X