లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు ఏ రేంజ్‌లో రెచ్చిపోతోన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేరే భాషలకు చెందిన వాళ్ల సంగతి పక్కన పెడితే.. మన తెలుగు భామలు కూడా శృతి మించిన అందాల విందు చేస్తున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ బ్యూటీ నందినీ రాయ్ ఒకరు. సినిమాల్లో పెద్దగా రాణించలేకపోతోన్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం తనదైన శైలి గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నందినీ రాయ్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి మరి!

మిస్ ఆంధ్రాగా నందినీ సెన్సేషన్

మిస్ ఆంధ్రాగా నందినీ సెన్సేషన్

నందినీ రాయ్ సినిమాల్లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇవ్వలేదు. అంతకు ముందే ఈ అమ్మడు మోడల్‌గా తన సత్తాను నిరూపించుకుంది. మరీ ముఖ్యంగా మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత నేషనల్ రేంజ్‌లోనూ మోడల్‌గా సందడి చేసింది. దీంతో ఈ అమ్మడికి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు ఎన్నో ఆఫర్లు వచ్చాయి.

అలా పరిచయం.. తెలుగులో ఇలా

అలా పరిచయం.. తెలుగులో ఇలా


మోడల్‌గా నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయిన నందినీ రాయ్‌కు తెలుగులో కంటే హిందీలోనే సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈ చిన్నది 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో నటించి సందడి చేసింది.

పెద్ద ఛాన్స్ అదే.. తర్వాత నిరాశే

పెద్ద ఛాన్స్ అదే.. తర్వాత నిరాశే


టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను అందుకుంటోన్న టైంలోనే నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ భామ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఈ షో తర్వాత కూడా ఆమె రాత మారలేదు. ఫలితంగా పెద్దగా అవకాశాలను అందుకోవట్లేదు.

భారీ ఆఫర్లు లేవు.. అందుకే ఇలా

భారీ ఆఫర్లు లేవు.. అందుకే ఇలా


అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్న అమ్మాయే అయినా నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు చిన్న చిన్న అవకాశాలను సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగానే నందినీ రాయ్ 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్ చేసింది. అలాగే, ఓ సినిమాలో స్పెషల్ సాంగ్‌నూ చేసింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్


హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించినప్పటి నుంచి పెద్దగా సినిమాలు చేయలేకపోయిన నందినీ రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తూ తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

ఈ మధ్య మరింతగా రెచ్చిపోయి

ఈ మధ్య మరింతగా రెచ్చిపోయి


పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసే నందినీ రాయ్ సినిమాల్లో పెద్దగా గ్లామర్ ట్రీట్ ఇచ్చే ఛాన్స్‌ను అందుకోలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఆ లోటును భర్తీ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ పిక్స్, వీడియోస్ షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శృతి మించిన అందాల విందు చేస్తోంది. ఫలితంగా ఈ చిన్నది గతంలో కంటే హైలైట్ అవుతోంది.

 నందినీ రాయ్ లేటెస్ట్ పిక్స్ చూస్తే

నందినీ రాయ్ లేటెస్ట్ పిక్స్ చూస్తే


ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎల్లో కలర్ టాప్ వేసుకుని కనిపించింది. ఇందులో ఆమె లోదుస్తులు కూడా వేసుకోనట్లు ఉంది. ఫలితంగా నందినీ ఎద అందాలు విపరీతంగా రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X