నందినీ రాయ్ ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

గతంలో తెలుగు అమ్మాయిలు ఫేమస్ అవ్వాలంటే సినిమాలు హిట్ అవడమో.. వివాదాల్లో ఉండడమో.. లేక మరో కారణం ఏదైనా ఉంటేనే అలా జరిగేది. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీని ద్వారా ఎంతో మంది భామలు.. ఓ రేంజ్‌లో ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల నందినీ రాయ్ ఒకరు. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యూటీ.. తన గ్లామర్ ట్రీట్‌తో విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే నందినీ తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని మీరే చూడండి!

మిస్ ఆంధ్రా అవడంతో ఫేమస్

మిస్ ఆంధ్రా అవడంతో ఫేమస్

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా హల్‌చల్ చేసింది. ఇందులో తన అందచందాలతో మైమరపించిన ఈ భామ.. మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికై ఓ రేంజ్‌లో ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించి సత్తా చాటుకుంది. దీంతో మోడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును కూడా సొంతం చేసుకుంది.

అక్కడ పరిచయం... తెలుగులో

అక్కడ పరిచయం... తెలుగులో

మోడలింగ్ రంగంలో తనదైన ముద్రను వేసుకున్న నందినీ రాయ్‌ సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

బిగ్ బాస్ ఎంట్రీ.. లాభం లేదు

బిగ్ బాస్ ఎంట్రీ.. లాభం లేదు

తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంటోన్న సమయంలోనే నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ భామ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక, ఈ షో తర్వాత కూడా ఆమె రాత మారలేదు. ఫలితంగా అవకాశాలు కూడా పెద్దగా రావట్లేదు.

ఆఫర్లు లేవు.. అలాంటి వాటిలో

ఆఫర్లు లేవు.. అలాంటి వాటిలో

అదిరిపోయే అందంతో పాటు అద్భుతమైన నటనతో మెప్పించినా నందినీ రాయ్‌కు మాత్రం టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు చిన్న చిన్న అవకాశాలను సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగానే నందినీ రాయ్ 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్ చేసింది. అలాగే, ఓ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చేసింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి పెద్దగా బిజీగా లేకపోయినా.. నందినీ రాయ్ అడపాదడపా సినిమాలు చేస్తూనే వస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, సినిమా అప్‌డేట్లను కూడా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ

తనదైన అందచందాలతో సోషల్ మీడియాలో నందినీ రాయ్ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శృతి మించిపోయి మరీ అందాల విందు చేస్తోంది. ఫలితంగా నందినీ రాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

నందినీ హాట్ సెల్ఫీ వైరల్‌గా

నందినీ హాట్ సెల్ఫీ వైరల్‌గా

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా నందినీ ఎద అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తూ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ పిక్‌కు యమా రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది వైరల్‌‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X