డీజే టిల్లు హీరోయిన్ ఓవర్ ఎక్స్‌పోజింగ్: పైట తీసేసి ఎద అందాల ప్రదర్శన
తెలుగు సినిమాల్లో చాలా మంది హీరోయిన్లు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. కానీ, కొందరు మాత్రమే ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను చేస్తూ హైలైట్ అవుతోన్నారు. అందులో యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఒకరు.
చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ పిల్ల.. 'డీజే టిల్లు' మూవీలోని రాధిక పాత్రతో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఆఫర్ల మీద ఆఫర్లను దక్కించుకుంటోంది. అలాగే, నేహా సోషల్ మీడియాలోనూ తెగ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా ఫేమస్.. ఇలా ఎంటర్: బెంగళూరుకు చెందిన నేహా శెట్టి మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో యాడ్స్‌లో కూడా నటించి ఆరంభంలోనే పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత 'ముంగారు మేల్ 2' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ సినిమాతో ఆకట్టుకున్న నేహా శెట్టి అక్కడ ఫేమస్ అవడంతో పాటు వేరే భాషల ఫిల్మ్ మేకర్ల దృష్టిలో కూడా పడింది.

టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు: కన్నడంలో ఫేమస్ అయిపోయిన నేహా శెట్టి.. ఆ తర్వాత పూరీ ఆకాశ్ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ మాత్రం అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయినా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేహా 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించి గుర్తింపును తెచ్చుకుంది.
రాధికగా రచ్చ.. ఫుల్ క్రేజ్: సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజే టిల్లు' మూవీలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది. అదే సమయంలో నేహా శెట్టి క్రేజ్‌ను కూడా రెట్టింపు చేసేసింది. దీనితో ఆమె కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.

బెదురులంకలో హడావిడి: సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటూ సందడి చేస్తోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కార్తికేయతో కలిసి 'బెదురులంక 2012' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తెలుగులో మరికొన్ని, కన్నడంలో పలు చిత్రాలను కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది.

సోషల్ మీడియాలో బిజీగా: మోడల్‌గా ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నేహా శెట్టి.. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్ అయింది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా శెట్టి తన ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

గ్లామర్ షోతో రెచ్చగొడుతూ: సోషల్ మీడియాలో నేహా శెట్టి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె కొంత కాలంగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో తన సీక్రెట్ అందాలను చూపించేవే ఎక్కువ ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ పేరు ట్రెండ్ అవుతోంది.

చీరలో నేహా శెట్టి హాట్ షో: యంగ్ హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది చీర కట్టుకుని స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఘాటు ఫోజులిస్తూ హాట్ షో చేసింది. దీంతో ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో నేహా శెట్టి షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











