Nidhhi Agerwal: నిధి అందాల ముందు ఎవరు సరిపోరు.. టాప్ టూ బాటమ్ అదిరిందిగా..
ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత హీరోయిన్స్ హాట్ షోలకి కొదవే ఉండటం లేదు. అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన బ్యూటీ నుంచి స్టార్ హీరోయిన్ వరకు ప్రతి ఒక్కరు కూడా గ్లామర్ షో కోసం సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ హీట్ పెంచుతున్నారు. ఇక కొంతమంది ఇచ్చే గ్లామర్ షోకు అయితే మిగతా వారు చాలా తక్కువ అనే అభిప్రాయం కలుగుతుంది. ఆ తరహాలో ఆలోచన కలిగించే వారిలో నిధి అగర్వాల్ ఒకరు. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా మతిపోవాల్సిందే. రీసెంట్ గా మరోసారి నిధి స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
అందాల భామ నిధి అగర్వాల్:సోషల్ మీడియాలో గ్లామరస్ హాట్ హీరోయిన్స్ కు మిలియన్స్ లో ఫాలోవర్స్ వస్తున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా ఫేమ్ తెచ్చుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అయిపొయింది. ఇక కాస్తా ఫేమ్ ఉన్న హీరోయిన్స్ అయితే నిత్యం టాక్స్ లో ఉండేందుకు ఇష్టపడతారు. వారి గురించి ఎంత ఎక్కువ ప్రచారం నడిస్తే అంత పాపులారిటీ పెరుగుతుంది. ఇలా సోషల్ మీడియాలో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించే అందాల భామ నిధి అగర్వాల్.

మొదట్లో విజయాలు లేకపోయినా..:అమ్మడు రెగ్యులర్ గా హాట్ షోతో ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచుతు ఉంటుంది. ఇక ఈమె అందాలని చూసేవారు లక్షల్లో ఉంటారు. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తరువాత అఖిల్ కి జోడీగా మిస్టర్ మజ్ను మూవీలో ఆడిపాడింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో అయితే గుర్తింపు తీసుకు రాలేదు.

చేతిలో పెద్ద సినిమాలు:ఇక రామ్ పోతినేనితో చేసిన ఇస్మార్ట్ శంకర్ ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో క్లిక్ అయ్యింది. ఇక నిధి గ్లామర్ డోస్ కూడా బాగానే క్లిక్ అవ్వడంతో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తోంది. అలాగే రాజా డీలక్స్ మూవీలో ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది. ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్స్ తో జతకట్టడం ద్వారా నిధి అగర్వాల్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

ఎద అందాలు, లెగ్స్ అందాలు హైలెట్:తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలర్ ఫుల్ స్కర్ట్ తో థైస్ సోకులు చూపిస్తూ ఎద అందాలతో రెచ్చగొడుతూ ఫోజులు ఇచ్చింది. ఈ నిధుల గనితో కుర్రాళ్ళకి నిధి అగర్వాల్ చెమటలు పట్టిస్తున్నారు. ఈ ఫోటోలని లక్షల్లో నెటిజన్లు వీక్షిస్తూ ఉండటం విశేషం. గ్లామర్ డోస్ విషయంలో మిగిలిన హీరోయిన్స్ కంటే తాను అడ్వాన్స్ అని మరోసారి ఈ బ్యూటీ ప్రూవ్ చేసుకున్నారు.

పాన్ ఇండియా విజయాల కోసం..:ఇక నిధి అగర్వాల్ గ్లామర్ తో హైటెక్కించే విధానంలో కూడా సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పెద్ద సినిమాలతో బిజీగా మారింది. హరిహర వీరమల్లుతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని ఆశపడుతోంది. అలాగే ప్రభాస్ సినిమా కూడా హిట్టయితే పాన్ ఇండియా రేంజ్ లో మరిన్ని అవకాశాలు అందుకోవాలని అనుకుంటోంది. మరి ఆ రూట్లో ఏమైనా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











