దారుణంగా నిధి అగర్వాల్ హాట్ షో: పైనా కిందా ఏమీ లేకుండానే!
ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది భామలు శృతి మించి మరీ అందాలను ఆరబోస్తోన్నారు. తద్వారా నిత్యం హైలైట్ అవుతూ వార్తల్లో నిలుస్తోన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నిధి అగర్వాల్. హీరోయిన్‌గా పరిచయమైన తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నిధి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

ఇక్కడి భామే.. కానీ అక్కడే
హైదరాబాద్‌కు చెందిన మార్వాడి ఫ్యామిలీలోనే నిధి అగర్వాల్ జన్మించింది. ఆమె చదువు కూడా ఇక్కడే సాగింది. అనంతరం ఈ అమ్మాయి కుటుంబం కర్నాటకకు వలస వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ అక్కడ మోడలింగ్ రంగంలోకి ఎంటరైంది. అలా మంచి గుర్తింపు పొందిన తర్వాత 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో నటిగా కెరీర్ మొదలెట్టింది.

టాలీవుడ్‌లో వరుస షాక్‌లే
హీరోయిన్‌గా కొన్ని భాషల్లో చేసిన నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కానీ, ఇది ఆమెకు గ్రాండ్ ఎంట్రీని అందించలేదు. అయితే, ఈ బ్యూటీ మాత్రం తన అందం, అభినయంతో మంచి పేరు పొందింది. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలో నటించింది. ఇది కూడా నిరాశనే మిగల్చడంతో నిధికి వరుసగా గట్టి షాక్‌లు తగిలాయి.

అదే బిగ్ సక్సెస్.. వెంటనే
చాలా చిత్రాల్లో నటించినా హిట్ కొట్టలేకపోయిన నిధి అగర్వాల్.. రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ వచ్చి చేరింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్ నటించిన 'హీరో' మూవీ మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే దక్కుతోన్నాయి.

పవన్ మూవీలో.. ఆ భాషల్లో
మొదటి నుంచీ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోన్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో ముఖ్యమైన పాత్రను చేస్తోంది. అలాగే, దక్షిణాదిలోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇలా ఈ అమ్మడు ఇప్పుడు చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

అందులో యమ యాక్టివ్‌గా
హీరోయిన్‌గా ఏక కాలంలోనే ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలు వదులుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

లేలేత అందాలతో విందు
సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోసేది మరింత పెరిగిపోయింది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ షో చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో నిధి అగర్వాల్ తరచూ హైలైట్ అవడంతో పాటు వార్తల్లో హెడ్‌లైన్ అయిపోతోంది.

పైనా కిందా ఏమీ లేవుగా
క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్స్ లేని టాప్‌ను కిందకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తూ.. థైస్ కనిపించేలా షార్ట్ ధరించింది. ఫలితంగా ఆమె ఎద, తొడ అందాలు విపరీతంగా ఆకట్టుకుంటోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











