అందాల ‘నిధి’ చూపిస్తోన్న హీరోయిన్: మైండ్ బ్లాక్ అయ్యే స్టిల్‌తో అరాచకం
నిధి అగర్వాల్.. ఈ పేరుతో సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ చిన్నది చాలా కాలంగా తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. దీంతో నేషనల్ రేంజ్‌కు క్రేజ్‌ను పెంచుకుంటోంది. దీంతో రెట్టించినే ఉత్సాహంతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నిధి అగర్వాల్ ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!

మన అమ్మాయే.. అక్కడ ఎంట్రీ
నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో పుట్టింది. ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. అనంతరం ఆమె కుటుంబం కర్నాటకకు వలస వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఫేమస్ అయిన తర్వాత 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమా ద్వారా ఈమె హీరోయిన్‌గా మారింది.

టాలీవుడ్‌లోకి.. ఫ్లాపులతో నిరాశ
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ, ఇది అనుకున్నంత రేంజ్‌లో ఆడలేదు. కానీ, ఈ బ్యూటీ మాత్రం తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' అనే సినిమాలో నటించింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడడంతో ఆమెకు నిరాశే దక్కింది.

ఇస్మార్ట్ హిట్.. హీరోతో బిగ్ షాక్
తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్నా నిధి అగర్వాల్‌కు మాత్రం ఆరంభంలో పెద్దగా హిట్లు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఈ బ్యూటీకి మొట్టమొదటి విజయం సొంతం అయింది. ఇలా ఆనందపడేలోపే నిధి అగర్వాల్‌కు దీని తర్వాత వచ్చిన 'హీరో'తో మరో షాక్ తగిలింది. అయినా ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి.

పవన్ మూవీలో.. వాటిలో కూడా
నిధి అగర్వాల్‌కు రిజల్ట్‌లతో సంబంధం లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కుతోన్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో ఆమె కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ వదిలింది. అలాగే, దక్షిణాదిలోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
వరుసగా సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్నా.. నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఫలితంగా ఈ అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోంది
నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోసేది మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ షో చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో నిధి అగర్వాల్ తరచూ వార్తల్లో నిలవడంతో పాటు తెగ హైలైట్ అయిపోతోంది.

నిధి అగర్వాల్ హాట్ పిక్ వైలర్
క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ యమ రెచ్చిపోతోంది. ఫలితంగా ఆమె క్లీవేజ్ భాగం అందరికీ కనువిందు చేస్తోంది. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











