twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

    |

    గతంలో కంటే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌‌లోని కొందరు హీరోయిన్లు సోషల్ మీడియాను తమ అందచందాలతో ఓ ఊపు ఊపుస్తున్నారు. తరచూ హాట్ ఫొటోలు వదులుతూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్నారు. అందులో నిధి అగర్వాల్ ఒకరు. అందుకే సుదీర్ఘమైన కెరీర్‌లో తక్కువ సినిమాల్లోనే నటించినా.. గుర్తింపును మాత్రం భారీ స్థాయిలో సొంతం చేసుకుంది. ఫలితంగా మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక, ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

    ఇక్కడ పుట్టి.. అక్కడ ఫేమస్

    ఇక్కడ పుట్టి.. అక్కడ ఫేమస్

    నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి ఫ్యామిలీలో జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. అనంతరం ఈ బ్యూటీ కుటుంబం కర్నాటకకు వలస వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ ఫుల్ ఫేమస్ అయిన తర్వాత 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది.

    బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!

    తెలుగులో మాత్రం నిరాశగా

    తెలుగులో మాత్రం నిరాశగా

    పలు భాషల్లో నటించిన తర్వాత నిధి అగర్వాల్ 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించింది. కానీ, ఇది ఆమెకు గ్రాండ్ ఎంట్రీని అందించలేదు. అయితే, ఈ బ్యూటీ మాత్రం తన అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమా చేసింది. ఇది కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నిధికి వరుసగా షాక్‌లు తగిలాయి.

    బిగ్గెస్ట్ హిట్... తర్వాత షాక్

    బిగ్గెస్ట్ హిట్... తర్వాత షాక్

    పలు చిత్రాల్లో నటించినా విజయాన్ని దక్కించుకోలేకపోయిన నిధి అగర్వాల్‌.. రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి సక్సెస్ వచ్చి చేరింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్‌ నటించిన 'హీరో' మూవీ మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. అయినప్పటికీ ఆమెకు ఆఫర్లు మాత్రం వరుసగా వస్తున్నాయి.

    ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్‌లో ఎద అందాలు ఆరబోతఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్‌లో ఎద అందాలు ఆరబోత

    పవన్ మూవీ.. ఆ భాషల్లోనూ

    పవన్ మూవీ.. ఆ భాషల్లోనూ

    కెరీర్ ఆరంభం నుంచే రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న 'హరిహర వీరమల్లు'లో ముఖ్యమైన పాత్రను చేస్తోంది. అలాగే, దక్షిణాదిలోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇలా ఈ అమ్మడు ఇప్పుడు చేతి నిండా ఆఫర్లతో తెగ హడావిడి చేసేస్తోంది.

    సోషల్ మీడియాలో రచ్చ

    సోషల్ మీడియాలో రచ్చ

    ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్న నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేసుకుంటూనే ఉంది.

    కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!

    పరువాలను చూపిస్తూ షో

    పరువాలను చూపిస్తూ షో

    నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఆరబోసేది మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ షో చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో నిధి అగర్వాల్ తరచూ హైలైట్ అవడంతో పాటు ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

    హాట్ పిక్స్‌ షేర్ చేసింది

    హాట్ పిక్స్‌ షేర్ చేసింది

    గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె షర్ట్ బటన్స్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేస్తూ యమ రెచ్చిపోయింది. అలాగే, ప్యాంటు కూడా లేకుండా ఘాటు ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు విపరీతంగా ఆకట్టుకుంటోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారిపోయాయి.

    English summary
    Tollywood Star Heroine Nidhhi Agerwal Very Active in Social Media. Now She Shares Hot Photos in Her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X