స్పోర్ట్స్ బ్రాలో గేట్లు లేపేసిన నిహారిక: ఆ మూడ్‌లో ఉన్నానని అంతా చూపిస్తూ!

నిహారిక కొణిదెల.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా తన వ్యవహార శైలితో హైలైట్ అవుతోంది. దీనికితోడు ఈ మధ్య కాలంలో పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాల వల్ల హాట్ టాపిక్‌గా మారిపోతోంది.

అయినప్పటికీ వేటినీ పట్టించుకోకుండా కెరీర్ పరంగా ముందుకు దూసుకుపోతూనే ఉంది. మరీ ముఖ్యంగా నిహారిక సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేస్తూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. వాటిని మీరే చూడండి!

Actress Niharika Konidela Stunning Pics Viral In Internet

అలా ఎంట్రీ.. ఫ్లాపులతో బ్రేక్: నిహారిక ముందుగా 'ఢీ' షోతో యాంకర్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. ఈ క్రమంలోనే 'ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' మూవీలు చేసినా హిట్ కాకపోవడంతో గ్యాపిచ్చింది.

Actress Niharika Konidela Stunning Pics Viral In Internet

చైతూతో పెళ్లి... కంటిన్యూగా: హీరోయిన్‌గా విజయాన్ని అందుకోలేకపోయిన నిహారిక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమయంలోనే చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో మెగా డాటర్ హీరోయిన్‌గా నటించకున్నా.. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్' వంటి సిరీస్‌లు నిర్మించింది.

Actress Niharika Konidela Stunning Pics Viral In Internet

విడాకుల వార్తలతో హైలైట్‌: చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక కొణిదెల తన వైవాహిక జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతుందని ఈ మద్య జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో కావడమేనని తెలిసిందే. అలాగే, ఫొటోలూ డిలీట్ చేసుకున్నారు.

Actress Niharika Konidela Stunning Pics Viral In Internet

ప్రెగ్నెంట్ అని.. కొత్త సిరీస్: నిహారిక కొణిదెల విడాకుల వార్తలు వైరల్ అవుతోన్న సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అన్న ప్రచారం కూడా జరిగింది. దీనికి కారణం ఇటీవలే ఆమె మామిడికాయ ముక్కలను తింటోన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఆమె గర్భవతి అని పుకార్లు షికార్లు చేశాయి. ఇక, ఇప్పుడు నిహారిక 'డెడ్ పిక్సల్' అనే వెబ్ సిరీస్‌తో రాబోతుంది. దీంతో ఆమె క్రేజీ రోల్ చేసినట్లు తెలిసింది.

Actress Niharika Konidela Stunning Pics Viral In Internet

సోషల్ మీడియాలో సందడి: స్టార్ కిడ్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఇలా తనదైన శైలిలో సందడి చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

ఈ మధ్య అలాంటివి కూడా: సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా యమ హల్చల్ చేస్తోన్న నిహారిక కొణిదెల.. మిగిలిన హీరోయిన్లలా కాకుండా హాట్ షోకు దూరంగానే ఉంటూ వచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ అమ్మడు ఎక్కువగా హాట్ పిక్స్, వీడియోలను వదులుతోంది. అంతేకాదు, ఇప్పుడైతే డోస్ పెంచేసి మరీ నిహారిక బోల్డుగా ఉన్నవి షేర్ చేస్తోంది. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

Actress Niharika Konidela Stunning Pics Viral In Internet

నిహారిక లేటెస్ట్ పిక్స్ వైరల్: సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే మెగా డాటర్ నిహారిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్పోర్ట్స్ బ్రాతో దర్శనమిచ్చింది. అలాగే, వర్షం పడుతుందని చూపిస్తూ 'వర్షాకాలం వచ్చిందన్న మూడ్‌లోనే ఉన్నా' అని చెప్పుకొచ్చింది. ఇక, ఇందులో ఆమె క్లీవేజ్ షో చేసింది. ఫలితంగా నిహారిక ఫొటోలు యమ వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X