Nithya Shetty: నగ్నంగా షాక్ ఇచ్చిన 'దేవుళ్లు' పాప.. బాత్రూమ్ వీడియో వైరల్!
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ హీరోయన్లు, హీరోలు సైతం వాటిని ఉపయోగించుకుంటూ తమకు సంబంధించిన సినిమాలు, ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అలాగే సినీ అవకాశాల కోసం పలువురు స్కిన్ షో చేస్తూ హాట్ పిక్స్ వదులుతున్నారు. ఒకప్పుడు మంచి పాపులారిటీ ఉండి ఇప్పుడు లేని వాళ్లకు సోషల్ మీడియా మంచి సాధనంగా మారింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి హీరో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో 'దేవుళ్లు' పాప నిత్యా శెట్టి ఒకరు.
పేరు ప్రఖ్యాతలు.. : బ్యూటిఫుల్ నిత్యా శెట్టి హైదరాబాద్ లో జన్మించింది. ఇంజినీరింగ్ చదువుకున్న ఈ ముద్దుగుమ్మ ఇన్ఫోసిస్ లో స్టాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. అయితే చిన్నతనంలోనే బాల నటిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరూ దక్కించుకోలేని పాపులారిటీని అందుకుంది. ముఖ్యంగా 2000 దశకంలో వరుస చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది గ్లామరస్ బ్యూటి నిత్యా శెట్టి.

ప్రజలు ఫిదా : ముద్దుగుమ్మ నిత్యా శెట్టి బాల నటిగా 1999 సంవత్సరంలో చిన్ని చిన్ని ఆశ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ తర్వాత 2000వ సంవత్సరంలో ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవుళ్లు సినిమాతో బాలనటిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది నిత్యా శెట్టి. ఇందులో ఆమె నటనకు యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
నంది అవార్డ్స్ : దేవుళ్లు సినిమా తర్వాత బ్యూటిఫుల్ నిత్యా శెట్టి అదే సంవత్సరంలో లిటిల్ హార్ట్స్ చిత్రంలో నటించింది. ఇందులో కూడా నటనపరంగా అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా లిటిల్ హార్ట్స్, చిన్ని చిన్ని ఆశ సినిమాలకు ఉత్తమ బాల నటిగా నంది అవార్డులను గెలుచుకుని సత్తా చాటింది నిత్యా శెట్టి. చిన్నతనంలో ఎవరూ అందుకోని నంది అవార్డు గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
హిందీ తమిళంలో : ఇక నిత్యా శెట్టికి వరసుగా సినీ ఆఫర్లు రావడం మొదలైంది. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, నమ్రత శిరోద్కర్ నటించిన అంజి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాకు కూడా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. దీని తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత దాగుడుమూత దండాకోర్ (2015), పడేసావే (2016) వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. అనంతరం హిందీ, తమిళ్ చిత్రాలు కూడా చేసింది.
విమర్శకుల ప్రశంసలు : బ్యూటిఫుల్ నిత్యా శెట్టి మాయ, ఐవారట్టం, కాదల్ కాలమ్, అఘావాన్ వంటి హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో నువ్వు తోపురా అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నిత్యా శెట్టి. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఓ పిట్ట కథ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నిత్యా శెట్టి నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా యావరేజ్ టాక్ అందుకుంది.
చివరిగా అలా : ఓ పిట్ట కథ తర్వాత బ్యూటిఫుల్ నిత్యా శెట్టి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించిన వాంటెడ్ పండుగాడ్ సినిమాలో ఒక హీరోయిన్ గా అలరించింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇందులో మంచి గ్లామర్ ట్రీట్ అందించి ఆశ్చర్యపరిచింది ఈ చిన్నది. తర్వాత హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సదా తదితరులు నటించిన ఈ సిరీస్ పర్వాలేదనిపించుకుంది. చివరిగా 3Cs వెబ్ సిరీస్ చేసింది.
కెమెరా మెన్ అయితే.. : ప్రస్తుతం సినీ అవకాశాలు అంతగా రాని బ్యూటిఫుల్ నిత్యా శెట్టి సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తుంటుంది. తాజాగా ఏకంగా నగ్నంగా ఉన్న వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చింది ఈ భామ. బాత్రూమ్ లో ఓపెన్ గా వెనుకవైపు నుంచి టవల్ విప్పేసి బాత్ టబ్ లో పడుకుంది. ఇందులో ఘాటుగా పోజులిస్తూ బ్యాక్, థైస్ అందాలను ప్రదర్శించింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు నువ్వు కూడా మొదలు పెట్టావా, కెమెరా మెన్ అయితే ఫ్రీగా చూడొచ్చు అంటూ ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











