అందాల ప్రదర్శనలో అక్కని మించిపోయిన నుపూర్ సనోన్.. ఆమెను ఇలా చూస్తే స్టన్ అవ్వాల్సిందే!
బాలీవుడ్ లో అక్కలు హీరోయిన్స్ అయితే వారి దారిలో చెల్లెళ్ళు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాజోల్ సిస్టర్స్ తానీషా బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన సక్సెస్ కాలేదు. అలాగే ప్రియాంకా చోప్రా చెల్లి పరినీతి చోప్రా బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యింది.
అలాగే ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనోన్ సోదరి నుపూర్ సనోన్ కూడా ఈ మధ్య కాలంలో బాగానే క్రేజ్ అందుకుంటోంది. ఇక గ్లామర్ ప్రజెంటేషన్ లో అమ్మడు అక్కను మించి పోతోంది. ఇక ఆమె లేటెస్ట్ ఫొటోల వివరాల లోకి వెళితే..

ఇంకా చాలామంది..: బాలీవుడ్ లో ఇంకా చాలామంది సిస్టర్స్ క్లిక్ అయ్యారు. కరిష్మా కపూర్, కరీనా కపూర్ హిందీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ అనే సంగతి తెలిసిందే. ఇలా చాలా మంది హీరోయిన్స్ గా వారి చెల్లెళ్ళు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటారు. కొంత మంది రెండు, మూడు సినిమాలకే పరిమితం అయిపోయారు. ఈ జెనరేషన్ లో కూడా ఆ పరంపర కొనసాగుతోంది.
గాయనిగా మొదలు: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లి నుపూర్ సనన్ అక్కడ మార్గంలోని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఆమె కెరియర్ ని నటిగా కాకుండా గాయనిగా స్టార్ట్ చేయడం విశేషం. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ముందుగా పాపులారిటీ తెచ్చుకుంది. అక్షయ్ కుమార్ తో కూడా ఒక ఆల్బమ్ సాంగ్ లో నుపూర్ సనన్ మెరిసింది.

తెలుగు, హిందీ భాషలలో: ఈ ఏడాది నటిగా తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి డెబ్యూ ఇస్తోంది. హిందీలో నూరాని చెహర అనే సినిమాలో నుపూర్ సనన్ నటిస్తోంది. అలాగే తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ ఉండటం విశేషం.
సోషల్ మీడియాలో: ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇకా హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మేరవకుండానే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలని, అప్డేట్స్ ని ప్రేక్షకులకి అందిస్తూ ఉంటోంది. రీసెంట్ గా అమ్మడు ఎద అందాలు హైలెట్ అయ్యేలా పోస్ట్ చేసిన ఒక ఫొటో చూస్తే షాక్ అవ్వాల్సిందే. అందులో ఘాటైన లుక్ లో అమ్మడు చాలా అందంగా కనిపించింది.

ఎద అందాలతో స్టన్నింగ్: అలాగే గాయనిగా పాపులర్ కావడంతో ఏకంగా 8.7 మిలియన్ ఫాలోవర్స్ నుపూర్ సనన్ కి ఉన్నారు. గ్లామర్ షో విషయంలో ఈ బ్యూటీ కృతి సనన్ ని మించిపోతోంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సారి ఎద అందాలు కనిపించే విధంగా గ్లామర్ షో చేసింది. ఈ ఫోటోలపై ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక భాషతో సంబంధం లేకుండా హీరోయిన్ గా అన్ని భాషల్లో బిజీ అవ్వాలని అనుకుంటోంది.


Click it and Unblock the Notifications











