Payal Rajput: పాయల్ పరువాల ప్రదర్శన... టెంప్టింగ్ పోజులతో తెగించేసింది భయ్యా!
ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీరియల్ నటిగా కెరియర్ ప్రారంభించిన ఈ భామ... ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టింది. ఇక తెలుగులో అయితే ఆర్ఎక్స్ 100 సినిమా చేసి బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ మళ్లీ 'మంగళవారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ... రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తుంది. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో పాయల్ పరువాల ప్రదర్శన చేసింది. ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి బాసూ...
తెలుగు సినిమా చరిత్రలో ఆర్ఎక్స్ 100 ఓ సంచలం. అలాంటి సినిమాలో హీరోయిన్ గా చేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆమె రిస్క్ చేసి మరీ ఆ పాత్రను ఒప్పుకుంది. ఎందుకంటే.. సినిమాలో హీరోయిన్స్ ను ఏ డైరెక్టర్ అయినా పాజిటివ్ వే లోనే చూపించారు. కానీ ఆర్ఎక్స్ 100 విషయానికి వచ్చే సరికి... హీరోపై కేవంల ఫిజికల్ అటాచ్ మెంట్ కోసం ప్రేమించినట్లు చూపించి.. ఆఖరికి ఆ అబ్బాయి జీవితం ఎలా అయ్యిందనే స్టోరీతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో డేర్ చేసి పాయల్ నటించింది.

ఆ తరువాత పాయల్ రాజ్ పుత్.... 'సీత', 'ఆర్డీఎక్స్ లవ్', 'వెంకీ మామా', 'డిస్కో రాజా', 'అనగనగ ఓ అతిథి', 'తీస్ మార్ ఖాన్', 'జిన్నా' వంటి సినిమాల్లో నటించింది. ఇక ఈ భామకు గత కొంత కాలంగా సినిమాల విషయంలో అంతగా కలిసి రాలేదు. ఇక తమిళంలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడా సరైన సినిమా పడలేదు. నటించిన చిత్రాలూ ఆశించిన విజయాలను ఇవ్వలేదని తెలుస్తోంది.
ఇక పాయల్ రాజ్ పుత్... ఆర్ఎక్స్ 100 సినిమాలో నటించందుకు బాగానే పేరు వచ్చింది. కానీ ఆమెపై బోల్డ్ ముద్ర పడిపోయింది.. ఇక ఆమెకు అలాంటి పాత్రలే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే మళ్లీ సినిమా చేస్తుంది. మంగళవారం అనే సినిమాలో పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, పోస్టర్లు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాపై అంచానాలు పెంచేశాయి.

ఇక పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం మంగళవారం అనే సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ... పాయల్ రాజ్ పుత్ అభిమానులను ఆకట్టుకునేందుకు అందాలను ఆరబోస్తుంది. తన అందాలతో నెట్టింట సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో ఫోటోషూట్స్ చేస్తూ... నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇక తాజాగా పాయల్ రాజ్ పుత్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అందాలను ఆరబోసింది. ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అవుట్ ఫిట్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. హాట్ థైస్ అందాలతో మతులు పోగొట్టింది ఈ భామ. లేక్ వ్యూ పాయింట్ వద్ద కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర గుండెల్ని దోచుకుంది పాయల్ రాజ్ పుత్. గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తూ.... ఈ భామ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











