పాయల్ పరువాల ప్రదర్శన: మరీ పచ్చిగా చూపించింది భయ్యా!

తెలుగు సినీ చరిత్రలో మొదటి చిత్రంతోనే సంచలనంగా మారిపోయిన హీరోయిన్లు అతి తక్కువ మందే ఉన్నారు. అందులో పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. బోల్డు కంటెంట్ ఉన్న చిత్రంతో పరిచయమైన ఈ చిన్నది.. ఎవరూ ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఎన్నో అవకాశాలను దక్కించుకుని హవాను చూపించింది. ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

వరుస సినిమాలతో హవా: RX100 మూవీతో పాయల్ రాజ్‌పుత్ తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చింది. ఇందులో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రచ్చ రచ్చ చేసింది. దీంతో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఫలితంగా ఆ తర్వాత 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా', 'అనగనగా ఓ అతిథి' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, 'త్రీ రోజెస్' అనే వెబ్ సిరీస్‌‌నూ చేసింది.

 Payal Rajput

భారీ డిజాస్టర్లు వచ్చాయి: సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్‌.. గత ఏడాది ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. ఈ రెండు చిత్రాలు భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. దీంతో పాయల్‌కు తెలుగులో ఆఫర్లు తగ్గినా.. వేరే భాషల్లో మాత్రం చేతి నిండా సినిమా ఆఫర్లు దక్కుతోన్నాయి.

మంగళవారం.. వస్తుంది: చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు తనకు RX100తో గ్రాండ్ ఎంట్రీని అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం' అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్‌లో పాయల్ నగ్నంగా కనిపించింది.

 Payal Rajput

ఆ సినిమాలు.. లవర్‌తో: చాలా కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. ఇప్పుడు తమిళంలోనూ 'ఏంజిల్', 'గోల్‌మాల్' అనే సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే, ఆమె కొంత కాలంగా పంజాబీ నటుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం సాగిస్తోంది. తద్వారా తన పర్సనల్ లైఫ్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గానే తీసుకుపోతోంది. ఎప్పటి నుంచో వీళ్లిద్దరూ కలిసే జీవిస్తున్నారు.

అందులో యాక్టివ్‌ లేడీ: హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

 Payal Rajput

బాడీ షోతో కాక రేపుతూ: సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ ఏ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే, ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఇలా పాయల్ షేర్ చేస్తున్న అన్నింటికీభారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఆమె పేరు ట్రెండింగ్ అవుతోంది.

 Payal Rajput

పాయల్ పిక్స్ వైరల్‌గా: సెన్సేషనల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె జిమ్‌వేర్‌లో తెగ హాట్ షో చేస్తోంది. అంతేకాదు, టాప్ టూ బాటమ్ యాంగిల్ నుంచి ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు యమ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X