అందాలను పిల్లోతో కప్పుకున్న పాయల్ రాజ్‌పుత్.. చలి చెమటలు పుట్టిస్తోంది!
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఏం చేసినా కొత్తగానే ఉంటుందని మరొసారి నీరూపించింది. లాక్ డౌన్ లో ఏం చేయాలో తెలియక చాలా మంది సినీ తారలు ఇంట్లోనే ఎదో ఒక పనితో బిజీ అవుతున్నారు. ఏ మాత్రం బోర్ కొట్టకూడదని కొత్త తరహా ఛాలెంజ్ లతో ఆడియెన్స్ కి కూడా మంచి ఫన్ ఇస్తున్నారు.

లాక్ డౌన్ కష్టాలు..
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక పోస్ట్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంట్లో పనులు చేసుకుంటూ ఇటీవల పోస్ట్ చేసిన ఒక సాధారణ ఫోటో వైరల్ గా మారింది. గ్లామర్ పాత్రలతో బిగ్ స్క్రీన్ పై తళుక్కున మెరిసిన పాయల్ ఇంట్లో మాత్రం చిపిరి పట్టుకొని ఇచ్చిన స్టిల్ రీసెంట్ గా వైరల్ అయ్యింది.

అందాలను దాచుకుంటూ..
ఆర్ఎక్స్ 100 బ్యూటీ మరో కొత్త ఫొటోతో ఆడియెన్స్ కి మరో కిక్కిచ్చింది. కేవలం పిల్లోతో అందాలను దాస్తు ఫోటోకి స్టిల్ ఇచ్చింది. నడుము దగ్గర బెల్ట్ వేసుకుని పిల్లొనే డ్రెస్ గా మార్చేసిన అమ్మడు కొత్తగా ట్రై చేసిన విధానం బావుందంటూ.. సమ్మర్ లో చలి చెమటలు పుట్టిస్తోందని ఫాలోవర్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

ఫోటో వైరల్..
తలగడను ఇలా కూడా వాడతారా అనే విధంగా పాయల్ చేసిన పిల్లో కాస్ట్యూమ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాక్ డౌన్ లో ఏం చేయలో తెలియక బోర్ కొట్టి ఈ విధంగా కొత్తగా ట్రై చేసినట్లు తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో ఇంటర్నెట్ లో ఒక్కసారిగా ఆ ఫోతో వైరల్ గా మారింది. ఆమె ఫాలోవర్స్ కూడా పాయల్ ఈ డ్రెస్ లో క్యూట్ గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
Recommended Video

వరుస అపజయాలు..
సినిమాల విషయానికి వస్తే ఆర్ఎక్స్ 100 సక్సెస్ అనంతరం పాయల్ కి సౌత్ లో ఒక్కసారిగా సినిమా ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి. కానీ అమ్మడు మాత్రం కేవలం తనకు నచ్చిన పాత్రలని మాత్రమే చేసుకుంటూ మిగతా వాటిని రిజెక్ట్ చేసింది. ఇటీవల ఈ హాట్ బ్యూటీ చేసిన వెంకీ మామ - డిస్కో రాజా సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











