ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వరుస సినిమాలతో సందడి చేస్తోన్నారు. అయితే, కొందరు మాత్రమే భారీ ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోండగా.. మరికొందరు మాత్రం చిన్న చిన్న సినిమాలకే పరిమితం అవుతున్నారు. అలాంటి వారిలో బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. తర్వాత వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ సత్తా చాటింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ పాయల్ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సుందరాంగి ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరూ చూడండి!

ఫస్ట్ మూవీతోనే సంచలనంగా

ఫస్ట్ మూవీతోనే సంచలనంగా

పంజాబీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. అక్కడ వరుస చిత్రాలను చేస్తోన్న సమయంలోనే RX100తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. ఇక, ఈ సినిమా హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా అదిరిపోయే ఆరంభం దక్కింది. అదే సమయంలో పాయల్ టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది.

ఎన్నో సినిమాలు.. వాటిలోనూ

ఎన్నో సినిమాలు.. వాటిలోనూ

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాలు చేసి సత్తాను చాటుకుంది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ కనిపించింది. వీటితో పాటు పలు స్పెషల్ సాంగ్‌లలోనూ బాగానే మెరిసింది.

తెలుగులో ఇలా.. అక్కడ అలా

తెలుగులో ఇలా.. అక్కడ అలా

చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్‌ ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమాను చేసింది. అయితే, దీనికి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక, ఇప్పుడు పాయల్.. మంచు విష్ణుతో 'జిన్నా' అనే సినిమా చేస్తోంది. అలాగే పంజాబీ, తమిళం, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తోంది.

ప్రియుడితో కలిసి రచ్చ చేస్తూ

ప్రియుడితో కలిసి రచ్చ చేస్తూ

చాలా భాషల్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తోన్న పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో లవ్ ట్రాక్ నడపడమే. అంతేకాదు, వీళ్లిద్దరూ చాలా కాలంగా కలిసే ఉంటున్నారు. దీంతో తరచూ కెమెరాల కంటికి కూడా చిక్కుతూనే ఉన్నారు.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా


ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు, ఇంకోవైపు స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయిన పాయల్.. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటూ వార్తల్లో ఉంటోంది.

హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతూ

హాట్ ట్రీట్‌తో సెగలు రేపుతూ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన గ్లామర్ ట్రీట్‌తో యమా రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఏకంగా ఇంటర్నెట్‌నే షేక్ చేసి పడేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ సైతం వదులుతోంది. తద్వారా నిత్యం హైలైట్ అవుతూ ఉంటోంది.

పాయల్ సెల్ఫీ వీడియో వైరల్

పాయల్ సెల్ఫీ వీడియో వైరల్

పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో స్పోర్ట్స్ బ్రా వేసుకుని.. ముఖానికి అస్సలు మేకప్ లేకుండానే కనిపించింది. అంతేకాదు, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి తన అందాలను చూపించింది. ఫలితంగా ఆమె క్లీవేజ్ భాగం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మొత్తానికి ఈ వీడియో భారీ స్థాయిలో వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X