పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్

ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరికి మాత్రమే సరైన ఆరంభం మొదటి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకుని గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుంటున్నారు. అదే సమయంలో అందరి దృష్టిలో పడి ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్‌ను సాగిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ పాయల్ తెగ హడావిడి చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా పాయల్‌ తన ఫొటో అడిగిన నెటిజన్‌కు షాకిచ్చింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

బోల్డు రోల్‌తో ఎనలేని గుర్తింపు

బోల్డు రోల్‌తో ఎనలేని గుర్తింపు

పంజాబీలో హీరోయిన్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ RX100తో తెలుగులోకి అడుగు పెట్టింది. ఫుల్ బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రకంగా ఛాలెంజింగ్ రోల్‌ను చూసింది. ఇక, ఈ సినిమా హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లైంది. అదే సమయంలో పాయల్‌కు ఎనలేని గుర్తింపు దక్కింది.

వరుస ఆఫర్లు... వాటిలో కూడా

వరుస ఆఫర్లు... వాటిలో కూడా

తెలుగులో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాలు చేసి పాపులర్ అయింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ కనిపించింది. వీటితో పాటు పలు స్పెషల్ సాంగ్‌లను కూడా చేసింది.

తెలుగులో అవి.. ఆ భాషల్లోనూ

తెలుగులో అవి.. ఆ భాషల్లోనూ

పాయల్ రాజ్‌పుత్‌ చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్' అనే సినిమాలో నటించింది. అయితే, దీనికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇక, ఇప్పుడు పాయల్.. మంచు విష్ణుతో 'జిన్నా' అనే సినిమా చేస్తోంది. వీటితో పాటు పంజాబీ, తమిళం, కన్నడ భాషల్లోనూ నటిస్తోంది.

ప్రియుడితో ఒకే చోట ఉంటూ

ప్రియుడితో ఒకే చోట ఉంటూ

చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్న పాయల్ రాజ్‌పుత్.. వ్యక్తిగత జీవితాన్ని కూడా తన ప్రియుడు సౌరభ్ డింగ్రాతో కలిసి అంతే స్థాయిలో ఎంజాయ్ చేస్తోంది. వీళ్లిద్దరూ చాలా కాలంగా కలిసే ఉంటున్నారు. అతడు 'త్రీ రోజెస్'లో హీరోగా చేశాడు. అంతేకాదు, వీళ్లిద్దరూ ఓ తెలుగు స్పెషల్ షోలో రొమాన్స్ కూడా చేసిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలోనూ రచ్చ

సోషల్ మీడియాలోనూ రచ్చ

వరుసగా ససినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటూ నిత్యం హైలైట్ అవుతోంది.

మేకప్ లేని ఫొటో పెట్టమని

మేకప్ లేని ఫొటో పెట్టమని

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. అప్పుడప్పుడూ తన ఫాలోవర్లతో కలిసి చిట్ చాట్ సెషన్లను కూడా నిర్వహిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగానే ఓ ఔత్సాహిక నెటిజన్ పాయల్ రాజ్‌పుత్‌ను 'మేకప్ లేకుండా ఉన్న నీ ముఖాన్ని చూడాలని ఉంది' అని రిక్వెస్ట్ చేశాడు.

షాకిచ్చిన పాయల్.. సపోర్టు

షాకిచ్చిన పాయల్.. సపోర్టు

నెటిజన్ అడిగిన వెంటనే పాయల్ రాజ్‌పుత్ కూడా తనదైన శైలిలో స్పందించింది. అతడి కోరికను తీర్చేందుకు ఓ ఫిల్టర్‌ను వాడుతూ దిగిన భయానకమైన పిక్‌ను షేర్ చేసింది. దీంతో సదరు నెటిజన్‌తో పాటు అది చూసిన వాళ్లంతా షాక్‌కు గురయ్యారు. ఇక, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతోన్నాయి. అలాగే, పాయల్ టైమింగ్‌కు అందరూ సపోర్టు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X