Payal Rajput హాట్ హాట్ వీడియో: అమె వేసుకున్న డ్రెస్ చూశారంటే...!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో అందరికీ సరైన ఆరంభం మాత్రం దక్కడం లేదు. కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకుని గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్‌ను సాగిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ పాయల్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సుందరాంగి ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని మీరూ చూడండి!

పాయల్‌కు అదిరిపోయే ఎంట్రీ
పంజాబీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ RX100తో తెలుగులోకి పరిచయమైంది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇక, ఈ సినిమా హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లైంది. అదే సమయంలో పాయల్ అందరి దృష్టిలో పడిపోయింది.

అలాంటివి కూడా చేస్తూ బిజీగా
టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీని దక్కించుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాలు చేసి హైలైట్ అయింది. అంతేకాదు, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ కనిపించింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లతోనూ యమ ఆకట్టుకుంది.

తెలుగులో బిజీ.. ఆ భాషల్లోనూ
పాయల్ రాజ్‌పుత్‌కు చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటోంది. ప్రస్తుతం ఆమె ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు పంజాబీలో పలు చిత్రాలూ చేస్తోంది. అలాగే, తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాల్లో నటిస్తోంది.

పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్‌గా
దాదాపు నాలుగైదు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్ అయిన పాయల్ రాజ్‌పుత్.. పర్సనల్ లైఫ్‌ను కూడా అదే రీతిలో ముందుకు తీసుకు వెళ్తోంది. దీనికి కారణం ఆమె సౌరభ్ డింగ్రా అనే నటుడితో ప్రేమాయణం సాగిస్తుండడమే. అంతేకాదు, వీళ్లిద్దరూ చాలా కాలంగా కలిసే ఉంటున్నారు. అతడు 'త్రీ రోజెస్'లో హీరోగా చేశాడు. వీళ్లిద్దరూ ఓ షోలో రొమాన్స్ చేశారు.

సోషల్ మీడియాలోనూ బిజీనే
వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయిన పాయల్.. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటోంది. ఇలా నిత్యం హైలైట్ అవుతూనే ఉంది.
అందాలతో రెచ్చగొడుతోంది
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ హడావిడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ సైతం వదులుతోంది. తద్వారా నిత్యం పాయల్ వార్తల్లో నిలుస్తోంది.

హాట్ వీడియోతో పాయల్ షాక్
తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో విచిత్రమైన డ్రెస్‌ను ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. అలాగే, తొడ భాగం కూడా బాగా హైలైట్ అవుతోంది. అంతేకాదు, బ్యాక్‌ను చూపిస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











