Payal Rajput హాట్ క్లిప్ షేర్ చేసిన నెటిజన్.. ఆ B** వాళ్లే ఇచ్చారు అంటూ హీరోయిన్ రిప్లై

తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయ్యారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. RX100 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇందులో అందం, అభినయం, అందాల ఆరబోతతో మెప్పించింది. తద్వారా అప్పటి నుంచి ఎన్నో అవకాశాలను అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా పాయల్ రాజ్‌పుత్ బోల్డు క్లిప్‌ను నెటిజన్ షేర్ చేశాడు. దీనికి ఆమె ఊహించని సమాధానం ఇచ్చింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!

ఫుల్ మూవీస్.. వరుస ఫ్లాప్‌లు
RX100 మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా వచ్చిన పాయల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత వరుసగా 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా', 'అనగనగా ఓ అతిథి', 'తీస్‌మార్ ఖాన్', 'జిన్నా' వంటి సినిమాలు చేసింది. వీటిలో చాలా వరకూ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. గత రెండు చిత్రాలు మాత్రం భారీ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో పాయల్ ఫ్యాన్స్ డల్ అయ్యారు.

Actress Payal Rajput Unexpected Reply to Netizen About Mangalavaaram Movie Scene

మంగళవారం అంటూ ఎంట్రీ
బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్‌ భూపతి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే 'మంగళవారం'. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చారు.

Actress Payal Rajput Unexpected Reply to Netizen About Mangalavaaram Movie Scene

మంచి టాక్.. భారీ వసూళ్లతో
సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన 'మంగళవారం' మూవీకి ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా అదే సీన్ అంతటా కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన దానికంటే ఎక్కువే దక్కింది. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఆ తర్వాత కూడా ఇది బాగానే రాణిస్తూ విజయం దిశగా సాగిపోతోంది.

Actress Payal Rajput Unexpected Reply to Netizen About Mangalavaaram Movie Scene

రామ్ చరణ్ ట్వీట్ చేయగానే
'మంగళవారం' మూవీకి ప్రేక్షకుల నుంచే కాకుండా సెలెబ్రిటీల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే రామ్ చరణ్ ఈ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాయల్ రాజ్‌పుత్ 'మీ ట్వీట్‌తో ఈరోజును నా రోజుగా మార్చేశారు. థ్యాంక్స్ సార్' అని రిప్లై ఇచ్చింది. అప్పటి నుంచి మరింత జోష్‌తో కనిపిస్తోంది.

ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ
హీరోయిన్‌గా వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. ముఖ్యంగా 'మంగళవారం' హిట్ తర్వాత ఆమె తరచూ తన ఫ్యాన్స్‌తో ఆనందాన్ని పంచుకుంటూ పోస్టులు చేస్తూనే ఉంటోంది.

పాయల్ వీడియో షేర్ చేసి
'మంగళవారం' మూవీలో పాయల్ రాజ్‌పుత్ ఎంతో సాహసోపేతమైన పాత్రను పోషించింది. ముఖ్యంగా ఇందులో ఈ హీరోయిన్ బోల్డుగా నటించింది. ఇందులో ఆమె ఓ సన్నివేశంలో లోదుస్తులతో కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని ఓ క్లిప్‌ను ఒక నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి 'పాయల్ రాజ్‌పుత్ బ్రా' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Actress Payal Rajput Unexpected Reply to Netizen About Mangalavaaram Movie Scene

అది నాది కాదు.. వాళ్లదేనని
నెటిజన్ తన క్లిప్ షేర్ చేయడంతో పాయల్ రాజ్‌పుత్ దీనిపై స్పందించింది. ఈ మేరకు సదరు ట్వీట్‌కు 'ఆ బ్రా నాది కాదు.. ప్రొడక్షన్ వాళ్లే దాన్ని తీసుకుని వచ్చి ఇచ్చారు' అని ఊహించని విధంగా రిప్లై ఇచ్చింది. ఫలితంగా పాయల్ రాజ్‌పుత్ ఇచ్చిన ఆన్సర్‌కు పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X