పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. మైమరపించే అందం, అబ్బురపరిచే నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ.. వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న పూజా.. సోషల్ మీడియాలో సైతం యమా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా ఎంట్రీ.. సక్సెస్ లేకుండా
చిన్న వయసులోనే పూజా హెగ్డే 'మూగమూడి' అనే తమిళ సినిమాతో సినీ రంగానికి పరిచయం అయింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. కానీ, ఇవన్నీ ఆమెకు సక్సెస్‌ను అందించలేదు. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో 'మెహాంజాదారో' చేసినా ఇది కూడా హిట్ కాలేదు.

మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బ్యూటీ
తెలుగులో హిట్లు రాకున్నా పూజా హెగ్డేకు ఆఫర్లు మాత్రం తగ్గలేదు. ఇక, ఈ బ్యూటీకి 'అరవింద సమేత.. వీరరాఘవ'తో భారీ హిట్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుంది. తద్వారా టాలీవుడ్‌లో హవాను చూపించింది.

వరుస ఫ్లాపులతో పూజాకు షాక్
చాలా కాలం పాటు వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి ప్రభావం చూపించిన పూజా హెగ్డే.. ఇటీవలి కాలంలో మాత్రం ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతోంది. ఈ ఏడాది ఆమె నటించిన 'రాధే శ్యామ్', 'ఆచార్య' మూవీలు బిగ్ డిజాస్టర్లు అయ్యాయి. దీనికితోడు తమిళంలో నటించిన 'బీస్ట్' మూవీ కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. దీంతో పూజా హెగ్డేకు దెబ్బ మీద దెబ్బ తగిలింది.

భారీ చిత్రాలు... అక్కడ కూడా
కెరీర్ ఆరంభం నుంచీ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లను అందుకుంటోన్న పూజా హెగ్డే.. ప్రస్తుతం త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రూపొందుతోన్న సినిమాలో నటిస్తోంది. అలాగే, హరీశ్ - పవన్ కలయికలో వచ్చే 'భవదీయుడు భగత్ సింగ్' మూవీలోనూ భాగం అయింది. అలాగే, దక్షిణాది భాషల చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ ఆఫర్లను అందుకుంది.

సోషల్ మీడియాలో సందడిగా
సౌతిండియన్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న పూజా హెగ్డే.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్ మరింతగా పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోన్న నటి
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ వదులుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.

పూజా హెగ్డే హాట్ సెల్ఫీ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో స్ట్రాప్‌లెస్ టాప్‌ను ధరించి మరీ ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె క్లీవేజ్ భాగం బాగా హైలైట్ అవుతోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు మొత్తం చూపరులకు విపరీతంగా కనువిందు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు రెస్పాన్స్ వచ్చి బాగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











