Pooja Hegde: జారుతున్న డ్రెస్సులో పూజా హెగ్డే.. ఎన్నడూ చూపించని విధంగా థైస్ చూపిస్తూ..
పూజా హెగ్డే అతి తక్కువ కాలంలోనే మంచి స్టార్ ఇమేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఎలాంటి సినిమా చేసిన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా అమ్మడు తన ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు ఒక ఈవెంట్ కు వెళ్లి అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆ ఫొటోల వివరాల్లోకి వెళితే..

వరుస విజయాలు
మాస్క్ అనే తమిళ సినిమాతో 2012లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ... ఒక లైలా కోసం చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ముకుంద, డీజే, రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.

మళ్ళీ అపజయాలు
కానీ ఆ తర్వాత నుంచి ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ లుగా నిలిచాయి. తెలుగులో వరుసగా రాధేశ్యామ్, ఆచార్య చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. అలాగే హిందీలో సర్కస్, రాధేశ్యామ్, తమిళ్ బీస్ట్ కూడా ఆడలేదు. దీంతో ఈ అమ్మడు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. ఏదైనా మంచి చిత్రంతో హిట్టు కొట్టాలని భావిస్తోంది. ఆ లోపు అమ్మడు తన గ్లామర్ తో సోషల్ మీడియాలో అయితే హీటెక్కిస్తోంది.

రెమ్యనరేషన్ తగ్గిందని
ఒకప్పుడు పూజా ఒక్కో సినిమాకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకునేది. కానీ వరుస ప్లాపులు వస్తుండడంతో ఆమె రెమ్యనరేషన్ తగ్గిందని చాలా మంది అనుకుంటున్నారు. గతంలో అనే 3 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసేది అని టాక్. ఇక ఫ్లాప్స్ వలన 2 కోట్ల కంటే తక్కువే తీసుకుంటున్నట్లు కూడా టాక్ వస్తోంది. అయితే ఆమె ప్లాప్ చిత్రాలతో సంబంధం లేకుండా.. అవకాశాలు వస్తున్నాయి. మహేష్ బాబుతో ఆయన 28వ సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో కూడా సినిమాలు చేయడానికి ట్రై చేస్తోంది.

ఉల్లిపొర లాంటి తెలుపు డ్రెస్సులో
అయితే తాజాగా పూజా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా ముంబై నగరంలో ఒఖ కొత్త స్టోర్ ప్రారంభించారు. ఈ స్టోర్ ఓపెనింగ్ కు పూజా హెగ్డే ధరించిన డ్రెస్సు అదిరిపోయింది. ఉల్లిపొర లాంటి తెలుపు డ్రెస్సులో ఆమె తెగ సందడి చేసింది. గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేలా ఉన్న ఈ డ్రెస్సుపై తెగ కామెంట్లు వస్తున్నాయి.

థైస్ అందాలతో పాటు
థైస్ అందాలతో పాటు ఎద అందాలు అద్భుతంగా హైలెట్ అయ్యాయి. కానీ ఆ డ్రెస్సులో నడవడం ఆమెకు చాలా కష్టంగా మారింది. ఓ వైపు ఏంజెల్ లా కనిపిస్తూనే... కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఈ డ్రెస్సులో పూజ అందాలు అన్నీ కనిపిస్తుండగా... ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ ఓ వ్యక్తి చెప్పగా.. నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నామని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











