హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: లోదుస్తులు లేకుండా షాకింగ్ ఫోజులు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. మాయ చేయగల అందం.. అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఫలితంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను, రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ ఈ చిన్నది ఫుల్ బిజీగా గడుపుతోంది.

అదే సమయంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పూజా హెగ్డే కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిని మీరూ చూడండి మరి!

అలా వచ్చి.. ఇలా పాపులర్

అలా వచ్చి.. ఇలా పాపులర్

మోడల్‌గా ఫేమస్ అయిన పూజా హెగ్డే.. 'మూగమూడి' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి. ఆ సమయంలోనే బాలీవుడ్‌లో 'మెహాంజాదారో' చేసినా ఆమెకు నిరాశే ఎదురైంది.

ఆ హిట్‌తో పూజా ఫామ్‌లోకి

ఆ హిట్‌తో పూజా ఫామ్‌లోకి

వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతోన్న సమయంలోనే పూజా హెగ్డేకు 'అరవింద సమేత.. వీరరాఘవ'తో భారీ హిట్ వచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో చక్రం తిప్పుతూ దూసుకెళ్లింది.

వరుస ఫ్లాపులతో ఇబ్బంది

వరుస ఫ్లాపులతో ఇబ్బంది

ఆ మధ్య వరుసగా విజయాలను అందుకున్న పూజా హెగ్డే.. ఈ ఏడాది మాత్రం వరుస షాక్‌లతో ఇబ్బందులు పడుతోంది. ఇటీవలి కాలంలో ఆమె చేసిన 'రాధే శ్యామ్', 'ఆచార్య' మూవీలు భారీ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీనికితోడు తమిళంలో నటించిన 'బీస్ట్' మూవీ కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. దీంతో పూజా హెగ్డే మరోసారి సరైన బ్రేక్‌ కోసం వేచి చూడాల్సి వచ్చింది.

భారీ సినిమాలు.. డౌట్‌గానే

భారీ సినిమాలు.. డౌట్‌గానే

సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా పూజా హెగ్డే వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటోంది. అయితే, ఇప్పుడామె హరీశ్ - పవన్ కలయికలో వచ్చే 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో రానున్న సినిమాలో నటిస్తుందో లేదో తెలియట్లేదు. కానీ, విజయ్ దేవరకొండ 'జన గణ మన'లో భాగమైంది.

అందులో యమ యాక్టివ్‌గా

అందులో యమ యాక్టివ్‌గా

దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న పూజా హెగ్డే.. కెరీర్‌తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అందాల విందు చేస్తోంది

అందాల విందు చేస్తోంది

చాలా ఏళ్లుగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలను సైతం ఎప్పుడూ షేర్ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన పిక్‌లతో పాటు క్లీవేజ్ షో చేస్తోన్న పిక్‌లను కూడా వదులుతోంది. ఇలా ఈ మధ్య మరింతగా రెచ్చిపోతూ హైలైట్ అవుతోంది.

బ్రాలెస్ ఫోటోలతో షాకిచ్చి

బ్రాలెస్ ఫోటోలతో షాకిచ్చి

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చిన్న స్కర్ట్‌తో పాటు బటన్స్ లేని టాప్‌ను ధరించి ఘాటు ఫోజులు ఇచ్చింది. పైగా ఇందులో ఆమె లోదుస్తులు కూడా లేకుండా ఉంది. దీంతో ఆమె అందాలు మొత్తం చూపరులకు తెగ కనువిందు చేసేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X