అందాల గత్తర లేపిన బన్నీ వదిన.. బీచ్‌లో భలే ట్రీట్ ఇచ్చిందిగా!
సినీ రంగానికి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు చాలానే మారాయి. ఒకప్పుడు హీరోయిన్ల విషయంలో చాలా తక్కువ పోటీనే ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం ఇది బాగా పెరిగింది. అయినప్పటికీ సోషల్ మీడియా అనేది అందుబాటులోకి రావడం వల్ల కొందరు సీనియర్ భామలు సైతం ఇప్పటికీ క్రేజ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. అందులో పూనమ్ బజ్వా ఒకరు.
ఎన్నో ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన పూనమ్ బజ్వా.. తెలుగులో 'మొదటి సినిమా', 'ప్రేమంటే ఇంతే', 'బాస్', 'వేడుక', 'పరుగు' సినిమాలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా హిట్లను మాత్రం ఇవ్వలేదు. దీంతో టాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి వేరే భాషల్లో సినిమాలు చేసింది. అలా కెరీర్‌ను ఎలాగోలా నడుపుకుంటూ వచ్చింది.

గతంలో మాదిరిగా ఇప్పుడు ఆఫర్లు రాకున్నా.. పూనమ్ బజ్వా మాత్రం తన రేంజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో ముచ్చటించడంతో పాటు వాళ్లతో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కూడా పంచుకుంటోంది.
మామూలు హీరోయిన్లులా పూనమ్ బజ్వా సోషల్ మీడియాను అప్‌డేట్లకు మాత్రమే పరిమితం చేయడం లేదు. ఇందులో వయసుతో అస్సలు సంబంధమే లేకుండా అందాలను ఆరబోస్తుంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే క్రమం తప్పుకుండా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా తన రేంజ్‌ను బాగా పెంచుకుంటోంది.

సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చిన్న షార్టుతో పాటు డీప్ నెక్ క్యాజువల్ టాప్‌ను ధరించి బోల్డు షో చేసింది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె అందాలు మొత్తం చూపరులను కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆమె క్లీవేజ్, థైస్ భాగాలు హైలైట్ అవుతూ కుర్రాళ్లను ఓ రేంజ్‌లో కవ్విస్తున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ బజ్వా తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి అదిరిపోయే స్పందన కూడా వస్తోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌గా మారాయి. అదే సమయంలో ఈ ఫొటోలపై నెటిజన్లు చిత్ర విచిత్రమైన కామెంట్లను చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఔత్సాహికులు పూనమ్ బజ్వాపై ప్రేమను వ్యక్తం చేస్తూ కవితలు కూడా చెబుతున్నారు.

ఇక, పూనమ్ బజ్వా కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. అయితే, గత ఏడాది Pathonpatham Noottandu, Mei Hoom Moosa అనే మలయాళ చిత్రాలతో పాటు Gurumoorthi అనే తమిళ మూవీలోనూ నటించింది. ఇప్పుడు కొన్ని సౌత్ మూవీల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఇప్పటికే కొన్నింటిని లైన్‌లో పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











