For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్‌ను కిందకు జరిపి తెలుగు హీరోయిన్ రచ్చ: వామ్మో మరీ ఇలా చూపిస్తే ఎలా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేశారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్లగా.. మిగిలిన వాళ్లు మాత్రం ఎన్నో పొరపాట్లతో కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకున్నారు. అందులో తెలుగు హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు. టాలీవుడ్‌లో చాలా సినిమాలే చేసినా హిట్లను సాధించలేకపోయిన ఈ భామ.. కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే పూనమ్ తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

  అలా పరిచయం.. హిట్ రాలేదు

  అలా పరిచయం.. హిట్ రాలేదు

  హీరోయిన్ పూనమ్ బజ్వా విశాఖపట్నంలో జన్మించింది. చదువు పూర్తైన వెంటనే మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ తన అందాలతో ఉర్రూతలూగించింది. ఇలా చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే ‘మొదటి సినిమా'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు. ఈ సినిమా మాత్రం పూనమ్‌కు కలిసి రాలేదు.

  డోసు పెంచేసిన జబర్దస్త్ వర్ష: ముందూ వెనుక ఏమీ లేకుండా హాట్ షో

  వరుసగా మూవీల్లో చేసినా కూడా

  వరుసగా మూవీల్లో చేసినా కూడా


  పూనమ్ బజ్వా ‘మొదటి సినిమా' తర్వాత నవదీప్‌తో ‘ప్రేమంటే ఇంతే', నాగార్జున సరసన ‘బాస్' అనే సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా చేసింది. వీటితో పాటు ‘వేడుక', ‘పరుగు' సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించింది. కానీ, ఇవేమీ ఈ హీరోయిన్‌కు బ్రేక్‌ను ఇవ్వలేదు. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా పూనమ్ బజ్వా తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది.

  అక్కడ సక్సెస్.. రీఎంట్రీ ఇచ్చి

  అక్కడ సక్సెస్.. రీఎంట్రీ ఇచ్చి


  పూనమ్ బజ్వా టాలీవుడ్‌లో సినిమాలు చేయకున్నా.. కెరీర్‌ను మాత్రం కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమైంది. దీంతో ఆయా ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌గా హవా చూపించింది. ఇక, సుదీర్ఘ కాలం తర్వాత తెలుగులో ‘ఎన్.టీ.ఆర్' బయోపిక్‌తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ మూవీ ఆమె కెరీర్‌కు హెల్ప్ కాలేదు.

  అషు రెడ్డి ‘కామం' వీడియో వైరల్: వాళ్లకు మాత్రమేనట.. కింద కామెంట్స్ చూశారంటే!

  సినిమాలకు దూరం.. లవర్‌తో

  సినిమాలకు దూరం.. లవర్‌తో

  పూనమ్ బజ్వా హీరోయిన్‌గా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ హిట్లు మాత్రం చాలా తక్కువగానే దక్కాయి. దీంతో ఈ అమ్మడు ఇటీవలి కాలంలో సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది. కానీ, పర్సనల్ లైఫ్‌ను మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ హీరోయినే స్వయంగా వెల్లడించింది. ఫలితంగా ఈ భామ పేరు మారుమ్రోగింది.

  సోషల్ మీడియాలో హడావిడిగా

  సోషల్ మీడియాలో హడావిడిగా

  అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్యలో బిగ్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించకున్నా.. పూనమ్ బజ్వా మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

  పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్

  హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతోంది

  హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతోంది

  పూనమ్ బజ్వా సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో చాలా సినిమాల్లోనే నటించింది. వాటన్నింటిలోనూ ఆమె చాలా పద్దతిగానే కనిపించింది. ఇదే ఆమె కెరీర్‌కు మైనస్ అయింది. అలాంటి ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఫలితంగా మరింతగా హైలైట్ అవుతోంది.

  పూనమ్ ఘాటు పిక్స్ వైరల్‌గా

  పూనమ్ ఘాటు పిక్స్ వైరల్‌గా

  తాజాగా పూనమ్ బజ్వా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె షార్ట్ టాప్‌ను మాత్రమే ధరించింది. కానీ, దాన్ని కిందకు లాగి మరీ క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ పిక్‌లలో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ బాగా వైరల్‌గా మారాయి.

  English summary
  Tollywood actress and a former model Poonam Bajwa Full Active In Social Media. Now She Shared her Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X