కూల్ వెదర్‌లో హీట్ కావాలా.. ఉప్పొంగె ఎద అందాలతో పూనమ్ హాట్ షో!

తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా తన హాట్ ఫిగర్ తో మంచి గుర్తింపే తెచ్చుకుంది పూనమ్ బజ్వా. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన స్టన్నింగ్ స్ట్రక్టర్ ను అన్ని యాంగిల్స్ లో ఓపెన్ గా చూపిస్తూ మరింత క్రేజ్ పెంచుకుని బోల్డ్ బ్యూటీగా ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ కూల్ వెదర్ లో అదిరిపోయే హాట్ ఓపెన్ క్లీ వేజ్ ఎక్స్ పోజింగ్ షోతో యూత్ బాడీల్లో ఫుల్ హీటెక్కించింది. ఆ వీడియో ఏంటో చూద్దాం...

సినిమాలు తక్కువ.. ఎక్స్ పోజింగ్ ఎక్కువ: టాలీవుడ్ లో పూనమ్ బజ్వా చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది. మాహా అయితే ఓ మూడు, నాలుగు చిత్రాల్లో నటించి ఉంటుంది. నిజానికి ప్లానింగ్ సరిగ్గా చేసుకుని తెలుగులో మంచి నటిగా ఎదిగేది. కెరీర్ ప్రారంభంలోనే నాగార్జున వంటి స్టార్ హీరోతో కలిసి నటించింది. కానీ ఆమెకు అంతగా కలిసిరాలేదు.

Actress Poonam bajwa posted a hot selfie video in instagram by wearing pink colour bikini dress in cool weather

అయితే ఆ మధ్యలో ఎన్టీఆర్ కథానాయకుడులో మెరిసింది. అయితే తమిళం, మలయాళంలో మాత్రం ఎక్కువగానే సినిమాలు చేస్తూ హాట్ బ్యూటీగా ఇంకా కెరీర్ కొనసాగిస్తోంది. వరుస పెట్టి సినిమాలు చేయకపోయినా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సోషల్ మీడియాలో పెర్ ఫార్మెన్స్ తో నెట్టుకొస్తోంది.

Actress Poonam bajwa posted a hot selfie video in instagram by wearing pink colour bikini dress in cool weather

హాట్ సెల్ఫీ వీడియో: ఎప్పుడూ సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉండే పూనమ్ బజ్వా .. వరుసగా గ్యాప్ లేకుండా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ.. అభిమానులతో పాటు నెటిజన్లనకు నిద్ర లేకుండా చేస్తుంటుంది. స్కీన్ షోతో పాటు హెల్త్ పైనా అడ్వైస్ లు ఇస్తుంటుంది. ఫిజికల్ ఎక్సర్ సైజ్ లు చేస్తూ తన గ్లామర్ మెరుపులతో హీట్ పుట్టిస్తుంటుంది. తాజాగా ఓ అదిరిపోయే ఎక్స్ పోజింగ్ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది మరోసారి అందరినీ తనవైపు చూసేలా తిప్పుకుంది.

Actress Poonam bajwa posted a hot selfie video in instagram by wearing pink colour bikini dress in cool weather

కూల్ వెదర్ లో ఓపెన్ హార్ట్ షో: ఈ వీడియో పూనమ్.. స్లీవ్ లెస్ పింక్ టాప్ లో ఓపెన్ హార్ట్ షో చేసింది. టాప్ యాంగిల్లో సెల్ఫీలకు క్యూట్ గా పోజులిస్తూ తన బరువైన అందాలను బయట పెట్టింది. చూపించి చూపించనట్టుగా తన ఎక్స్ పోజింగ్ తో కవ్వించింది. ఎటువంటి మేకప్ వేసుకోకుండా నేచురల్ గా కనిపిస్తూ ఈ కూల్ వాతావరణంలో బాడీలో హీట్ పుట్టించింది. అలా క్లీవేజ్ షో చేస్తూ మళ్లీ మళ్లీ చూడాలనిపించేంతగా ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఈ మాత్రం హీట్ పుట్టిస్తే చాలు: ఇక ఈ వీడియో చూసిన అభిమానులు 'అబ్బ.. ఈ చల్లటి వాతావారణంలో ఈ మాత్రం హీట్ పుట్టిస్తే చాలు', 'సో హాట్', 'సూపర్ సెల్ఫీ వీడియో' అంటూ హాట్ అండ్ హార్ట్ ఎమెజీలతో వీడియోను తెగ షేర్ చేసుకుంటున్నారు. మరిన్ని హాట్ వీడియోలు పోస్ట్ చేయాలని అడుగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X